CarWale
    AD

    ఇండియాలో రూ.13 లక్షలతో 20.51కెఎంపిఎల్ మైలేజీని అందించే రూమియన్ G ఎటి అనే కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టయోటా

    Authors Image

    Aditya Nadkarni

    150 వ్యూస్
    ఇండియాలో రూ.13 లక్షలతో 20.51కెఎంపిఎల్ మైలేజీని అందించే రూమియన్ G ఎటి అనే కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టయోటా
    • రూ.11,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభం
    • తిరిగి ప్రారంభమైన రూమియన్ సిఎన్‍జి బుకింగ్స్ 

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) రూమియన్ మోడల్ రేంజ్ లో కొత్త వేరియంట్ ని తీసుకువచ్చింది, దీనిని మీరు కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. G ఎటి వేరియంట్ పిలువబడుతున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ. 13 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఈ వేరియంట్ డెలివరీ మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

    ముఖ్యంగా, టయోటా రూమియన్ సిఎన్‍జి వెర్షన్ కి విపరీతమైన డిమాండ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో వీటి బుకింగ్స్ నిలిపివేయగా, టయోటా వాటి బుకింగ్స్ ని తిరిగి ప్రారంభించింది. ఇది ఇప్పుడు S వేరియంట్ లో ఎక్స్‌క్లూజివ్‌ గా రూ.11.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది. 

    ఇక రూమియన్ G ఎటి వేరియంట్ విషయానికి వస్తే, దీని 1.5-లీటర్, 4-సిలిండర్, కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 102bhp మరియు 137Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడగా, ఈ కారు 20.51కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది. 

    కొత్త టయోటా రూమియన్ G ఎటి వేరియంట్లో ఉన్న హైలైట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, టయోటా ఐ-కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్,  ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్ మరియు ఇంజిన్ స్టార్ట్ -స్టాప్ బటన్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 21.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 21.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, థరద్

    థరద్ సమీపంలోని నగరాల్లో టయోటా రూమియన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DeesaRs. 11.58 లక్షలు
    BanaskanthaRs. 11.58 లక్షలు
    PatanRs. 11.58 లక్షలు
    PalanpurRs. 11.58 లక్షలు
    MehsanaRs. 11.58 లక్షలు
    DasadaRs. 11.58 లక్షలు
    VisnagarRs. 11.58 లక్షలు
    VijapurRs. 11.58 లక్షలు
    ViramgamRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2572 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.13 లక్షలతో 20.51కెఎంపిఎల్ మైలేజీని అందించే రూమియన్ G ఎటి అనే కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టయోటా