CarWale
    AD

    ఇండియాలో తిరిగి ప్రారంభమైన టయోటా రూమియన్ బుకింగ్స్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    191 వ్యూస్
    ఇండియాలో తిరిగి ప్రారంభమైన టయోటా రూమియన్ బుకింగ్స్
    • కేవలం సింగిల్ వేరియంట్లో అందించబడుతున్న రూమియన్
    • రూ.11.39 లక్షలతో ధరలు ప్రారంభం

    గత సంవత్సరం, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశవ్యాప్తంగా రూమియన్ ఎంపివి సిఎన్‍జి వేరియంట్ బుకింగ్స్ నిలిపివేసింది. సిఎన్‍జి-స్పెక్ రూమియన్ ఏకైక S గ్రేడ్ వేరియంట్లో రూ. 11.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందించబడుతుంది. ఇప్పుడు, ఆటోమేకర్ రూమియన్ లో G అనే కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ని పరిచయం చేస్తూ, వీటి బుకింగ్స్ ని తిరిగి ప్రారంభించింది. 

    ఈ అప్‍డేట్ ద్వారా, కస్టమర్లు టయోటా రూమియన్ ని S, G మరియు V అనే మూడు వేరియంట్లలో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సులతో పెట్రోల్ మరియు సిఎన్‍జి ఆప్షన్లలో పొందవచ్చు. ఇది మారుతి సుజుకి ఎర్టిగాతో షేర్ చేసుకున్న 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటారుతో వచ్చింది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, ఇది 102bhp మరియు 136.8Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి వెర్షన్ పరంగా చూస్తే, ఈ మోటార్ 87bhp పవర్ ని ఉత్పత్తి చేస్తుండగా, 26.11 కెఎం/కెజి ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. 

    ఇతర వార్తలలో చూస్తే, తాజాగా లాంచ్ అయిన టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ షిప్స్ చేరుకోవడం ప్రారంభమైంది. ఈ క్రాస్ ఓవర్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో రూ.7.73 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా రూమియన్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2593 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2577 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 22.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 22.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.38 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 28.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 22.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 22.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జమ్మూ

    జమ్మూ సమీపంలోని నగరాల్లో టయోటా రూమియన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SambaRs. 11.89 లక్షలు
    UdhampurRs. 11.89 లక్షలు
    ReasiRs. 11.89 లక్షలు
    RambanRs. 11.89 లక్షలు
    KathuaRs. 11.89 లక్షలు
    DodaRs. 11.89 లక్షలు
    RajouriRs. 11.89 లక్షలు
    KulgamRs. 11.89 లక్షలు
    KishtwarRs. 11.89 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2593 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2577 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో తిరిగి ప్రారంభమైన టయోటా రూమియన్ బుకింగ్స్