CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా XUV700 ఈవీ (XUV.e8)

    Authors Image

    Haji Chakralwale

    158 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా XUV700 ఈవీ (XUV.e8)
    • రీడిజైన్ చేయబడిన  కొత్త హెడ్‌ల్యాంప్స్ తో పొందనున్న ఫాసియా
    • ఈ ఏడాది చివర్లో అరంగేట్రం అయ్యే అవకాశం

    మహీంద్రా XUV400 ఫేస్‌లిఫ్ట్, XUV300 ఫేస్‌లిఫ్ట్, XUV700 ఈవీ మరియు ఫైవ్ -డోర్ థార్ తో సహా పలు మోడళ్లను కూడా టెస్టింగ్ చేస్తుంది. లాంచ్ కానున్న మోడళ్లలో, XUV700 ఈవీ లేదా XUV.e8  ఇటీవలే టెస్ట్ రన్ లో కనిపించాయి, రాబోయే (అప్‍కమింగ్)టాటాహారియర్ ఈవీకి పోటీగా ఉండే ఈ మోడల్ వివరాలను  మహీంద్రా వెల్లడించింది.

    Mahindra XUV.e8 Left Front Three Quarter

    ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, XUV.e8 పూర్తి-వెడల్పు లైట్  బార్‌ను పొందుతుంది,  ఇది  బ్లాంక్డ్-ఆఫ్గ్రిల్‌,  వీడర్ ఏయిర్ ఇన్‌ లెట్‌లతో- రీడిజైన్  చేయబడిన ఫ్రంట్  బంపర్ మరియు  క్యూబికల్ షేప్డ్ తో పూర్తిగా కొత్త రూపాన్ని  పొందిన హెడ్‌ల్యాంప్  యూనిట్ తో  ఉంటుంది. అంతేకాకుండా, ఇది  స్టాండర్డ్ XUV700  నుండి వేరుగా  కనిపించడానికి  ఏరో-ఇంస్పైర్డ్  అల్లాయ్   వీల్స్‌ను కూడా పొందుతుంది. అంతేకాకుండా,  ఫ్లష్-ఫిట్టింగ్  డోర్  హ్యాండిల్స్‌తో  ఎస్‌యువి సైడ్  ప్రొఫైల్ లో కొద్దిగా మార్పులు ఉండవచ్చు.

    Mahindra XUV.e8 Rear View

    అదేవిధంగా, వెనుక ప్రొఫైల్  కూడా  ఐసిఈ వెర్షన్ తో పోలిస్తే కనీసం మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇది హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ వైపర్, ఎల్ఈడీ టెయిల్‌ ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ రియర్ బంపర్‌తో పొడిగించిన రూఫ్ స్పాయిలర్‌ను కలిగి ఉంటుంది.

    లోపలి భాగంలో, మునుపటి  స్పైషాట్‌లు చూసినట్లుగా, ఎలక్ట్రిఫైడ్ XUV700  క్యాబిన్ భారీగా కొత్త రూపాన్ని పొందింది. న్యూ ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, కొత్త యూఐతో ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్  క్లస్టర్, న్యూ గేర్సె లెక్టర్  లీవర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్  స్క్రీన్ మరియు కో-డ్రైవర్  కోసం మూడవ స్క్రీన్ వంటి  ఫీచర్స్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఉంటాయి.

    రాబోయే (అప్‍కమింగ్) మహీంద్రా XUV.e8 ఫ్రంట్-యాక్సిల్  మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 80kWh బ్యాటరీ ప్యాక్ ని పొందుతుంది. కొలతల విషయానికొస్తే,  ఈ మోడల్ 4,740ఎంఎం పొడవు మరియు 2,762ఎంఎం  వీల్‌బేస్ కలిగి ఉంటుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా xuv.e8 గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra XUV.e8 Right Front Three Quarter
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా XUV700 ఈవీ (XUV.e8)