CarWale
    AD

    Mahindra Thar: టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా 5-డోర్ థార్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నట్లు నిర్ధారణ

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    195 వ్యూస్
    Mahindra Thar: టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా 5-డోర్ థార్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నట్లు నిర్ధారణ
    • ఇండియాలోఈ ఏడాది చివర్లో 5-డోర్ థార్ ధరలు వెల్లడి
    • లాంచ్ సమయానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో వచ్చే అవకాశం 

    రాబోయే నెలల్లో జరగబోయే లాంచ్ కి  ముందే, మహీంద్రా థార్ 5-డోర్ మరోసారి టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. వెబ్‌లో పంచుకున్న ఇంటీరియర్ యొక్క న్యూ స్పై షాట్‌లు చూస్తే, ఈ ఎస్‌యువి కొత్త ఫీచర్‌తో వస్తున్నట్లు వెల్లడవుతుంది.

    Mahindra Five-door Thar Right Front Three Quarter

    ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, మహీంద్రా థార్ యొక్క 5-డోర్ మునుపటి  అప్‌డేట్  కంటే మరింత మోడరన్ రూపంతో రానుందని అర్థం అవుతుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. ఈ యూనిట్ XUV400 మరియు XUV700తో సహాఒకే విధానం పోలి ఉండే అవకాశం ఉంది. 

    Mahindra Five-door Thar Dashboard

    ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మల్టీ ఫంక్షన్ బటన్‌లతో కూడిన లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రూఫ్- రూఫ్-మౌంటెడ్ ఐఆర్‍విఎం, సర్క్యులర్ ఏసీ వెంట్‌లు మరియు డ్యాష్‌బోర్డ్ ప్యాసింజర్ వైపున గ్రాబ్ హ్యాండిల్ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

    Mahindra Five-door Thar Dashboard

    న్యూ థార్ 5-డోర్ యొక్క మునుపటి స్పై షాట్‌లు చూస్తే, కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియుడిఆర్ఎల్ఎస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, న్యూ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్లను పొందుతుందని అర్థం అవుతుంది. అంతేకాకుండా, ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడి అందించబడుతుందని అంచనా.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్ గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra Five-door Thar Right Front Three Quarter
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 14.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డెహ్రాడూన్

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6928 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Mahindra Thar: టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా 5-డోర్ థార్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నట్లు నిర్ధారణ