CarWale
    AD

    నవంబర్-23లో అల్కాజార్ మరియు ఆరాపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న హ్యుందాయ్

    Authors Image

    Pawan Mudaliar

    199 వ్యూస్
    నవంబర్-23లో అల్కాజార్ మరియు ఆరాపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న హ్యుందాయ్
    • అల్కాజార్ పై లభించనున్న రూ. 35,000 మెగా డిస్కౌంట్
    • ఆరాపై లభించనున్న రూ. 33,000 బంపర్ డిస్కౌంట్

    ప్రస్తుత నెలలో దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది హ్యుందాయ్ డీలర్లు హ్యుందాయ్ లోని అల్కాజార్, ఆరా మరియు మరికొన్ని మోడల్స్ పై లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్స్ అందించనున్నారు. ఈ బెనిఫిట్స్ కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్, కార్పోరేట్ బోనస్ రూపంలో అందుబాటులో ఉంటాయి.

    హ్యుందాయ్ అల్కాజార్

    Front View

    ప్రస్తుతం నవంబర్ నెలలో ఇండియాలో విక్రయించబడుతున్న హ్యుందాయ్ అల్కాజార్ పై సుమారుగా రూ.35,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ నుంచి వచ్చిన 3-వరుసల ఎస్‍యూవీ అప్ డేటెడ్ అల్కాజార్ లోని అన్నీ వేరియంట్స్ లో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. ఇక నుంచి ప్రతి హ్యుందాయ్ కారులో మరియు అప్ డేటెడ్ అల్కాజార్ లో ఈ ఫీచర్ ఉండనుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇండియాలో 6-ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అందిస్తున్న బ్రాండ్స్ లో మొదటి బ్రాండ్ గా హ్యుందాయ్ నిలిచింది. ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ప్రారంభ ధర రూ.16.77 లక్షలుగా ఉంది.

    హ్యుందాయ్ ఆరా

    Hyundai Aura Right Rear Three Quarter

    ప్రస్తుతం నవంబర్ నెలలో ఇండియాలో మారుతి స్విఫ్ట్ డిజైర్ తో పోటీ పడుతున్న హ్యుందాయ్ ఆరాపైరూ.33,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్చేంజ్ బోనస్ మరియు రూ.3,000 కార్పోరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ నవంబర్ 30, 2023 వరకు ప్రాంతం, డీలర్ షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి ఆధారపడి ఉంటాయి. హ్యుందాయ్ నుంచి వచ్చిన ఆరాలోని అన్నీ వేరియంట్స్ లో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఆరా గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 7.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె

    పూణె సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ ఆరా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ParshivniRs. 7.66 లక్షలు
    Pimpri-ChinchwadRs. 7.66 లక్షలు
    AlandiRs. 7.66 లక్షలు
    SaswadRs. 7.66 లక్షలు
    PurandarRs. 7.66 లక్షలు
    ChaufulaRs. 7.66 లక్షలు
    ShirwalRs. 7.66 లక్షలు
    LonavlaRs. 7.66 లక్షలు
    KhopoliRs. 7.66 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • నవంబర్-23లో అల్కాజార్ మరియు ఆరాపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న హ్యుందాయ్