CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న టయోటా అర్బన్ క్రూజర్ టైజర్

    Authors Image

    Haji Chakralwale

    136 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    • రూ.7.73 లక్షల ప్రారంభ ధరతో లభ్యం
    • మే నెల నుంచి డెలివరీ ప్రారంభం

    ఈ నెల ప్రారంభంలో, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాలో మారుతి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్, అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను లాంచ్ చేసింది. ఈ క్రాస్ఓవర్ మొత్తం ఐదు వేరియంట్లలో రూ. 7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టైజర్ మోడల్ డెలివరీ వచ్చే నెలలో ప్రారంభంకానుండగా, దాని కంటే ముందుగానే, టైజర్దేశవ్యాప్తంగా డీలర్‌షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. 

    టయోటా టైసర్‌ను E, S, S+, G మరియు V అనే ఐదు వేరియంట్‌లలో పొందవచ్చు. కస్టమర్లు ఈ కారును లూసెంట్ ఆరెంజ్, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే, కేఫ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్‌తో స్పోర్టిన్ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్‌తో కేఫ్ వైట్‌, మరియు మిడ్‌నైట్ బ్లాక్‌తో ఎంటైసింగ్ సిల్వర్‌ అనే ఎనిమిది ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో సెలెక్ట్ చేసుకోవచ్చు. 

    Toyota Urban Cruiser Taisor Left Front Three Quarter

    ఇప్పుడు, ఫ్రాంక్స్ కి సమానమైన వేరియంట్‌లను టయోటా టైజర్ లో రూ. 25,000 ప్రీమియంతో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే, టైజర్ టాప్-స్పెక్ V వేరియంట్ 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 360-డిగ్రీలతో సరౌండ్ కెమెరా, మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చింది.

    సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, టైజర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ డీఫాగర్, సెన్సార్‌లతో కూడిన పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్మౌంట్స్ మరియు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. అదే విధంగా, టైజర్ ని ఇప్పటివరకుఎటువంటి క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్స్ కోసం ఇంకా టెస్ట్ చేయలేదు. 

    మెకానికల్ గా, టయోటా టైసర్ దాని బ్యాడ్జ్ మోడల్ ని పోలి ఉండే మారుతి ఫ్రాంక్స్ నుండి పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వచ్చింది. ఈ క్రాస్ఓవర్ లో 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఎఎంటిమరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2575 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.85 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వికాస్‌నగర్

    వికాస్‌నగర్ సమీపంలోని నగరాల్లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DehradunRs. 8.92 లక్షలు
    RishikeshRs. 8.92 లక్షలు
    RoorkeeRs. 8.92 లక్షలు
    Tehri GarhwalRs. 8.92 లక్షలు
    UttarkashiRs. 8.92 లక్షలు
    HaridwarRs. 8.92 లక్షలు
    Pauri GarhwalRs. 8.92 లక్షలు
    KotdwarRs. 8.92 లక్షలు
    RudraprayagRs. 8.92 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2575 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న టయోటా అర్బన్ క్రూజర్ టైజర్