CarWale
    AD

    నేడే లాంచ్ అయిన 2024 స్కోడా కుషాక్, స్లావియా; బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన రెండు మోడల్స్

    Authors Image

    Aditya Nadkarni

    139 వ్యూస్
    నేడే లాంచ్ అయిన 2024 స్కోడా కుషాక్, స్లావియా; బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన రెండు మోడల్స్
    • అదనపు సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన 2024 అప్‍డేటెడ్ మోడల్స్
    • 3 వేరియంట్లు, 2 ఇంజిన్ ఆప్షన్లలో అందించబడుతున్న రెండు కార్లు

    స్కోడా ఆటో ఇండియా 2024 కుషాక్ మరియు స్లావియా కార్లను వరుసగా రూ.11.64 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ.11.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అప్‍డేట్ లో భాగంగా, వేరియంట్ రేంజ్ లో ఈ రెండు కార్లు 6-ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా పొందాయి. ముఖ్యంగా, ఈ రెండు కార్లు 2022లో గ్లోబల్ ఎన్ క్యాప్ ద్వారా నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ ని అందుకున్నాయి.

    Right Rear Three Quarter

    స్కోడా కంపెనీ కుషాక్ మరియు స్లావియా మోడళ్లను యాక్టివ్, యాంబిషన్, మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో అందిస్తుంది. కస్టమర్లు వీటిని 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి ట్రాన్స్‌మిషన్లలో 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ నుంచి ఎంచుకోవచ్చు.

    Right Rear Three Quarter

    2023 చివరి త్రైమాసికంలో, స్కోడా కంపెనీ కుషాక్ మరియు స్లావియా టాప్-స్పెక్ వేరియంట్లలో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. వాటిలో అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మరియు యాంబియంట్ ఫుట్ వెల్ లైటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం, కార్ మేకర్ కాంపాక్ట్ ఎస్‍యూవీపై వర్క్ చేస్తుండగా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో దీనిని ఇండియన్ మార్కెట్లో పరిచయం చేయనుంది. 

    వేరియంట్-వారీగా 2024 స్కోడా కుషాక్ మరియు స్లావియా మోడల్స్ ధరలు కింది విధంగా ఉన్నాయి:

    2024 కుషాక్ఎక్స్-షోరూం ధర 
    యాక్టివ్1.0 టిఎస్ఐ ఎంటిరూ. 11.99 లక్షలు
    1.0 ఎంటి ఎంటి ఓనిక్స్రూ.12.89 లక్షలు
    యాంబిషన్1.0 ఎంటి ఎంటిరూ.14.54 లక్షలు
    1.0 టిఎస్ఐ ఎటిరూ.15.84 లక్షలు
    స్టైల్1.0 టిఎస్ఐ ఎంటిరూ.16.59 లక్షలు
    1.0 టిఎస్ఐ ఎటిరూ.17.89 లక్షలు
    1.5 టిఎస్ఐ ఎంటిరూ.18.39 లక్షలు
    1.5 టిఎస్ఐ డిఎస్‍జిరూ.19.79 లక్షలు
    2024 స్లావియాఎక్స్-షోరూం ధర
    యాక్టివ్1.0 టిఎస్ఐ ఎంటిరూ.11.63 లక్షలు
    యాంబిషన్1.0 టిఎస్ఐ ఎంటిరూ.13.78 లక్షలు
    1.0 టిఎస్ఐ ఎటిరూ.15.08 లక్షలు
    స్టైల్1.0 టిఎస్ఐ ఎంటిరూ.15.63 లక్షలు
    1.0 టిఎస్ఐ ఎటిరూ.16.93 లక్షలు
    1.5 టిఎస్ఐ ఎంటిరూ.17.43 లక్షలు
    1.5 టిఎస్ఐ డిఎస్‍జిరూ.18.83 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా స్లావియా గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.08 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే టైకాన్
    పోర్షే టైకాన్
    Rs. 1.61 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 76.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 84.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 60.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ

    రాంచీ సమీపంలోని నగరాల్లో స్కోడా స్లావియా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MesraRs. 13.06 లక్షలు
    ItkiRs. 13.06 లక్షలు
    PatratuRs. 13.06 లక్షలు
    BarkakanaRs. 13.06 లక్షలు
    KhuntiRs. 13.06 లక్షలు
    Bhurkunda S.ORs. 13.06 లక్షలు
    Ramgarh CanttRs. 13.06 లక్షలు
    BunduRs. 13.06 లక్షలు
    RamgarhRs. 13.06 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నేడే లాంచ్ అయిన 2024 స్కోడా కుషాక్, స్లావియా; బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన రెండు మోడల్స్