CarWale
    AD

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ లో మీకు లభించే టాప్-5 యాక్సెసరీస్ ఏంటో తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    129 వ్యూస్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ లో మీకు లభించే టాప్-5 యాక్సెసరీస్ ఏంటో తెలుసా!
    • ఫ్రాంక్స్-బేస్డ్ క్రాస్ ఓవర్ గా లాంచ్ అయిన టైజర్ మోడల్
    • టయోటా బ్రాండింగ్ ద్వారా అధికారిక యాక్సెసరీస్ పొందిన అర్బన్ క్రూజర్ టైజర్

    టయోటా బ్రాండ్ ఈ నెలలో అర్బన్ క్రూజర్ టైజర్ ని లాంచ్ చేసింది. కార్ మేకర్ దీని లాంచ్ తో పాటుగా వేరియంట్-వారీగా ధరలను కూడా ప్రకటించగా, క్రాస్ ఓవర్ లో లభించే టాప్ యాక్సెసరీస్ ని కూడా లిస్టు చేసింది. కస్టమర్లు దీనిని కస్టమైజ్ ఆప్షన్ లో ఎంచుకోవాలంటే తప్పనిసరిగా టైజర్ లో ఈ టాప్-5 యాక్సెసరీస్ ఉండే విధంగా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. 

    క్రోమ్ యాక్సెంట్స్

    చాలా వరకు ఇండియన్ కస్టమర్లు ఇష్టపడుతున్నట్లుగా కార్ల కంపెనీలు అన్ని క్రోమ్ యాక్సెసరీస్ ని అందిస్తున్నాయి. అలాగే, టయోటా షైనీ యాక్సెంట్స్, హెడ్ ల్యాంప్ గార్నిష్ మరియు ఓఆర్‌విఎం కవర్ ని కూడా అందిస్తుంది. ఇలాంటి మరెన్నో అందమైన వాటిని కస్టమర్ల అభీష్టానికి అనుగుణంగా, వారి అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే సౌకర్యం ఉంది. 

    ప్రొటెక్టివ్ ప్యానెల్స్

    ఇంకా, ఈ క్రాస్ ఓవర్ కి సంబంధించిన ప్రొటెక్టివ్ యాక్సెసరీస్ ఒక ప్యాకేజీగా లేదా వ్యక్తిగతంగా ఎంచుకోవచ్చు. ఇందులో బాడీ-సైడ్ మౌల్డింగ్, మరియు రియర్ బంపర్ గార్నిష్ (గ్రానైట్ గ్రే మరియు రెడ్) వంటివి ఉన్నాయి. చూడడానికి ఇవన్నీ చిన్నగా కనిపించినా, ఈ ప్రాక్టికల్ యాక్సెసరీస్ పెయింట్ ని ఎలాంటి డైరెక్ట్ డ్యామేజ్ కి గురికాకుండా సహాయపడతాయి. గ్లాంజాలో లభించే బంపర్ కార్నర్ ప్రొటెక్టర్స్ మరియు డోర్ హ్యాండిల్ ప్రొటెక్టర్స్ వంటి ఇతర యాక్సెసరీస్ ని ఇందులో కూడా పొందవచ్చు. 

    Toyota Urban Cruiser Taisor Front View

    డోర్ వైజర్స్

    రెయిన్ వైజర్లుగా పిలిచే డోర్ వైజర్లను కూడా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. గుడ్ లుక్స్ మరియు ప్రాక్టికాలిటీతో వీటిని క్రోమ్ స్ట్రిప్ తో పొందవచ్చు.

    రూఫ్-ఎండ్ స్పాయిలర్ ఎక్స్‌టెండర్

    టైజర్ లుక్ ని మరింత మెరుగుపరచడానికి, కారు వెనుక భాగంలో ఒక స్పాయిలర్ ని అందించగా, దీనిని బ్లాక్ గ్లోస్ మరియు రెడ్ కలర్ లో పొందవచ్చు. 

    ఇంటీరియర్ స్టైలింగ్ కిట్

    ఇంకా చెప్పాలంటే, టైజర్ ఇంటీరియర్ ని వివిధ యాక్సెసరీస్ ద్వారా మొత్తంగా లేదా వ్యక్తిగతంగా పర్సనలైజ్ చేసి పొందవచ్చు. ఇందులో స్టీరింగ్ వీల్ కవర్స్, సీట్ కవర్స్, మరియు త్రీడీ బూట్ మ్యాట్ ఉన్నాయి.

    Toyota Urban Cruiser Taisor Front View

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ పవర్ ట్రెయిన్ 

    మారుతి సుజుకి ఫ్రాంక్స్ వలె ఉన్న టైజర్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు స్టాండర్డ్ గా లభిస్తుండగా, ఎఎంటితో 1.2-లీటర్ ఇంజిన్ ని, మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ తో 1.0-లీటర్ ఇంజిన్ ని పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇది సిఎన్‍జి వేరియంట్లో కూడా అందించబడుతుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాశీపూర్

    కాశీపూర్ సమీపంలోని నగరాల్లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BazpurRs. 8.92 లక్షలు
    Udham Singh NagarRs. 8.92 లక్షలు
    RudrapurRs. 8.92 లక్షలు
    NainitalRs. 8.92 లక్షలు
    HaldwaniRs. 8.92 లక్షలు
    KotdwarRs. 8.92 లక్షలు
    AlmoraRs. 8.92 లక్షలు
    KhatimaRs. 8.92 లక్షలు
    BageshwarRs. 8.92 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ లో మీకు లభించే టాప్-5 యాక్సెసరీస్ ఏంటో తెలుసా!