CarWale
    AD

    గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టులో కేవలం 1- స్టార్ స్కోర్ చేసిన మహీంద్రా బొలెరో నియో

    Authors Image

    Haji Chakralwale

    117 వ్యూస్
     గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టులో కేవలం 1- స్టార్ స్కోర్ చేసిన  మహీంద్రా బొలెరో నియో
    • చైల్డ్ మరియు అడల్ట్  సేఫ్టీ రేటింగ్స్ లో ఒకే విధమైన స్కోర్స్ పొందిన బొలెరో నియో
    • ఇందులోస్టాండర్డ్ గా రెండు ఎయిర్‌బ్యాగ్స్ లభ్యం

    మహీంద్రా బొలెరో నియోని ఇటీవలే సేఫ్టీ రేటింగ్స్ కోసం జిఎన్ క్యాప్ ద్వారా టెస్టింగ్ నిర్వహించబడింది. ఈ టెస్టింగ్ లో ఎస్‌యువి కేవలం 1 స్టార్ స్కోర్ చేయగలిగింది. అయితే, XUV700 మరియు స్కార్పియో N వంటి బ్రాండ్ ఇటీవలి మోడళ్లు  క్రాష్ టెస్ట్‌లలో పూర్తిగా 5 స్టార్  స్కోర్ చేయడంతో మహీంద్రా నుండి వచ్చిన బొలెరో నియో  ఇలాంటి ఫలితాలను  పొందడం అందరిని చాలా నిరాశపరిచింది.

    మహీంద్రా బొలెరో నియోలో రెండు ఎయిర్‌బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ మరియు లోడ్ లిమిటర్స్ ఉన్నాయి. ఈ టెస్టింగ్ ఫలితాల విషయానికి వస్తే, ఎస్‌యువి  అడల్ట్ సేఫ్టీ రేటింగ్స్ లో 34 పాయింట్లకు 20.26 పాయింట్లను మాత్రమే  పొందింది. మరోవైపు , చైల్డ్సేఫ్టీ రేటింగ్స్ లో, బొలెరో నియో 49 పాయింట్లకు 12.71 పాయింట్లను మాత్రమే  స్కోర్ చేయగలిగింది.

    Mahindra Bolero Neo Right Side View

    రిపోర్ట్ ప్రకారం చెప్పాలంటే, ఎస్‌యువి లో డ్రైవర్‌ సేఫ్టీని చూస్తే చెస్ట్ (ఛాతి) మరియు ఫీట్ ప్రొటెక్షన్స్ కొంచెం వీక్ గా ఉన్నట్లు కనిపించింది. అలాగే, కారు రూపం, బాడీ షెల్  ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నట్లు రేట్ చేయబడింది.

    ఎస్‌యువిలో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి వివిధ సేఫ్టీఫీచర్స్ అందుబాటులో లేకపోగా, మరియు అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్ రిమైండర్స్ కూడా లేకపోవడంతో తక్కువ సేఫ్టీ రేటింగ్‌లను పొందింది. అంతేకాకుండా, ఈ కార్ క్రాష్ టెస్ట్ లో పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడానికి మూడవ వరుసలో పక్కకు ఎదురుగా ఉండే సీట్లు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా బొలెరో నియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.87 లక్షలు
    BangaloreRs. 11.95 లక్షలు
    DelhiRs. 11.46 లక్షలు
    PuneRs. 11.87 లక్షలు
    HyderabadRs. 11.94 లక్షలు
    AhmedabadRs. 11.01 లక్షలు
    ChennaiRs. 11.86 లక్షలు
    KolkataRs. 11.55 లక్షలు
    ChandigarhRs. 11.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టులో కేవలం 1- స్టార్ స్కోర్ చేసిన మహీంద్రా బొలెరో నియో