CarWale
    AD

    మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన కస్టమర్లకు సపోర్టును అందిస్తున్న మహీంద్రా

    Authors Image

    Aditya Nadkarni

    361 వ్యూస్
    మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన కస్టమర్లకు సపోర్టును అందిస్తున్న మహీంద్రా
    • 31డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న కొత్త తీసుకువచ్చిన బెనిఫిట్స్
    • ఆక్టివ్ అర్‌ఎస్‍ఏ ప్రోగ్రామ్ లో లేని కస్టమర్లకు  కూడా అందుబాటులో ఉన్న ఉచిత టోయింగ్

    మిచౌంగ్ తుఫానుకు ప్రతిస్పందించిన మహీంద్రా ప్రభావిత కస్టమర్లకు సహాయం చేయడానికి ఒక చొరవను ప్రకటించింది. మహీంద్రా ఎస్‌యువి యజమానులకు చొరవలో భాగంగా కంపెనీ అనేక విధాలుగా మద్దతును అందిస్తుంది. ఇందులో ప్రధాన అంశాలుగా కాంప్లిమెంటరీ అర్‌ఎస్‍ఏ, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్ మరియు డ్యామేజ్ అసెస్‌మెంట్ మరియు ప్రత్యేక డిస్కౌంట్స్ ద్వారా ఫైనాన్షియల్ రిలీఫ్ అందించే ప్లాన్స్ ఉన్నాయి.

    మహీంద్రా ప్రభావిత వెహికల్స్ సమీపంలోని మహీంద్రా అధికారిక వర్క్‌షాప్‌కు వెళ్లేందుకు 50కి.మీ రేంజ్ లో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (అర్‌ఎస్‍ఏ)ని అందజేస్తుంది. ఈ సర్వీస్ ఆక్టివ్ అర్‌ఎస్‍ఏ ప్రోగ్రామ్ లేని వారితో సహా అందరికీ వర్తిస్తుంది. ఇంకా, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా సమగ్ర చర్యలను నిర్వహించడానికి మరియు నష్టాన్ని అంచనా వేయడానికి సర్వీస్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి .

    కస్టమర్లపై ఆర్ధిక భారాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, మహీంద్రా రిపేర్ ఇన్‌వాయిస్‌లోని కస్టమర్ లయబిలిటీ కాంపోనెంట్‌పై ప్రత్యేక డిస్కౌంట్స్ అందిస్తోంది.  ఇంతే కాకుండా, ఈ చొరవ 31 డిసెంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, మహీంద్రా తన కస్టమర్‌లకు మరింత నష్టం కలుగకుండా నివారించడానికి వారి ఎస్‌యువిలను స్టార్ట్ చేయవద్దని కూడా హెచ్చరించింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్శివ్ని

    పార్శివ్ని సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PuneRs. 16.50 లక్షలు
    Pimpri-ChinchwadRs. 16.50 లక్షలు
    AlandiRs. 16.59 లక్షలు
    SaswadRs. 16.59 లక్షలు
    PurandarRs. 16.59 లక్షలు
    ChaufulaRs. 16.59 లక్షలు
    ShirwalRs. 16.59 లక్షలు
    LonavlaRs. 16.59 లక్షలు
    KhopoliRs. 16.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన కస్టమర్లకు సపోర్టును అందిస్తున్న మహీంద్రా