CarWale
    AD

    జనవరి 2024 నుండి తమ అన్ని మోడల్స్ పై ధరలను పెంచనున్న మహీంద్రా

    Authors Image

    Aditya Nadkarni

    541 వ్యూస్
    జనవరి 2024 నుండి తమ అన్ని మోడల్స్ పై ధరలను పెంచనున్న మహీంద్రా
    • ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల పెరిగిన ధర
    • పెరగనున్న ధరల పరిమాణాన్ని తర్వాత వెల్లడించనున్న మహీంద్రా

    మహీంద్రా తమ ఎస్‌యువిల రేంజ్‍ పై మళ్ళీ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది, పెంచిన ధరలు జనవరి 2024 నుండి అమల్లోకి రానున్నాయి. కార్‌మేకర్ మోడల్ వారీగా పెరగనున్న ధరల పరిమాణాన్ని తరువాత తేదీలలో వెల్లడిస్తుంది.

    ద్రవ్యోల్బణం మరియు పెరిగిన వస్తువుల ధరల కారణంగా, పెరుగుతున్న ఖర్చుల కారణంగా మహీంద్రా ధరలను పెంచింది. అధికారిక ప్రకటనలో, ఈ బ్రాండ్ ఈ అదనపు ఖర్చులను వీలైనంత ఎక్కువగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ పెంపులో కొంత భాగాన్ని కస్టమర్లకు అందజేస్తారు.

    దీంతో, కొత్త సంవత్సరం రాకతో తాజాగా ధరల పెంపును ప్రకటించిన కార్ల తయారీదారుల బ్యాండ్‌ వాగన్‌లో చేరుతున్న సరికొత్త కంపెనీగా మహీంద్రా నిలిచింది. ప్రస్తుతం, మారుతి, హ్యుందాయ్, ఎంజి, ఆడి మరియు టాటా మోటార్స్ వంటి ఓఈఎంలు వచ్చే నెల నుండి తమ కార్లపై ధరలను పెంచనున్నట్లు వెల్లడించాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరైకల్

    కరైకల్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PondicherryRs. 15.60 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరి 2024 నుండి తమ అన్ని మోడల్స్ పై ధరలను పెంచనున్న మహీంద్రా