CarWale
    AD

    అప్‍డేటెడ్ గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 3-స్టార్ రేటింగ్ పొందిన కియా కారెన్స్

    Authors Image

    Aditya Nadkarni

    171 వ్యూస్
    అప్‍డేటెడ్ గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 3-స్టార్ రేటింగ్ పొందిన కియా కారెన్స్
    • ఇంతకు ముందు ఇటరేషన్ టెస్టులో కూడా 3-స్టార్ రేటింగ్ పొందిన కారెన్స్ 
    • స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ తో టెస్ట్ చేయబడ్డ ప్రస్తుత మోడల్

    గ్లోబల్ ఎన్‍క్యాప్ ద్వారా తాజాగా నిర్వహించబడిన క్రాష్ టెస్టులో వివిధ మోడల్స్ రిజల్ట్స్ ని రిలీజ్ చేయగా, అందులో మహీంద్రా బొలెరో నియో, కియా కారెన్స్, మరియు హోండా అమేజ్ ఉన్నాయి. గతంలో 2022లో కారెన్స్ మోడల్ ని క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయగా, 3-స్టార్ రేటింగ్ ని పొందింది. ఈ సారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది, కాకపోతే ఈ సారి ఈ టెస్టు అప్‍డేటెడ్ ప్రోటోకాల్స్ ప్రకారం నిర్వహించబడింది.

    ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం, కారెన్స్ ని రెండు సార్లు టెస్ట్ చేయగా, మొదటి టెస్టులో ఈ మోడల్ 0-స్టార్ రేటింగ్ తో నిరాశపరిచే రిజల్ట్స్ ని రిజిస్టర్ చేసింది. ఈ టెస్టులో మెడ భాగంలో అధిక ప్రభావాన్ని (హై ఇంపాక్ట్) చూపుతున్నట్లు గుర్తించబడింది. దీంతో కియా దాని రీస్ట్రెయిన్ సిస్టంని మెరుగుపరిచింది. దాని తర్వాత జరిగిన రీటెస్టులో ఈ మోడల్ 3-స్టార్ రేటింగ్ పొందింది. 

    Kia Carens Front View

    ఫైనల్ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం, కియా కారెన్స్ అడల్ట్ ఆక్యుపెన్సీలో 34 పాయింట్లకు గాను 22.07 పాయింట్లు స్కోర్ చేసింది, అదే విధంగా చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్లో 49 పాయింట్లకు గాను 41 పాయింట్లు స్కోర్ చేసింది. ఫలితంగా, దీనికి వరుసగా అడల్ట్ ఆక్యుపెన్సీలో 3-స్టార్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 5-స్టార్ రేటింగ్ లభించింది.

    కియా కారెన్స్ అస్థిరమైన బాడీ షెల్ ప్రశ్నార్థకంగా మారింది. మున్ముందు మరింత లోడ్ ని తీసుకునే కెపాసిటీ దీనికి లేదు. ఈ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, సీట్ బెస్ట్ ప్రీ-టెన్షనర్స్ మరియు లోడ్ లిమిటర్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, ఈఎస్‍సీ, మరియు ఐసోఫిక్స్ చైల్డ్ యాంకరేజ్ పాయింట్స్ ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 22.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 11.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.38 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 28.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 69.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 85.65 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రూప్ నగర్

    రూప్ నగర్ సమీపంలోని నగరాల్లో కియా కారెన్స్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RoparRs. 11.87 లక్షలు
    MorindaRs. 11.87 లక్షలు
    Nurpur BediRs. 11.87 లక్షలు
    Anandpur SahibRs. 11.87 లక్షలు
    MachhiwaraRs. 11.87 లక్షలు
    MohaliRs. 11.87 లక్షలు
    SamralaRs. 11.87 లక్షలు
    Fatehgarh SahibRs. 11.87 లక్షలు
    Shaheed Bhagat Singh NagarRs. 11.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9932 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అప్‍డేటెడ్ గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 3-స్టార్ రేటింగ్ పొందిన కియా కారెన్స్