CarWale
    AD

    డిస్కౌంట్ సేల్: అక్టోబరులో టాప్-5 హ్యాచ్ బ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్స్, అవి ఏంటో తెలుసా..!

    Authors Image

    Haji Chakralwale

    272 వ్యూస్
    డిస్కౌంట్ సేల్: అక్టోబరులో టాప్-5 హ్యాచ్ బ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్స్, అవి ఏంటో తెలుసా..!
    • సిట్రోన్ C3పై అత్యధిక డిస్కౌంట్స్
    • ఇగ్నిస్ పై కూడా కొనసాగుతున్న భారీ డిస్కౌంట్

    హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ ఎప్పుడూ ఇండియన్ కస్టమర్స్ కు బడ్జెట్ పరంగా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ, మారుతి సుజుకి మాత్రం వరుసగా ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్ మరియు ఆల్టో కె10 వంటి ప్రొడక్ట్స్ తో ముందుకు దూసుకెళుతుంది. ఎలాగైతే ఏంటి, ప్రస్తుత కాలంలో కస్టమర్స్ తమ పంథాను మార్చి ఎస్‍యువి వైపుగా మొగ్గు చూపుతున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి, చాలా కంపెనీలు ఎంట్రీ-లెవెల్ హ్యచ్ బ్యాక్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

    సిట్రోన్ C3

    Left Front Three Quarter

    ఇండియాలో సిట్రోన్ C3రూ. 5.71లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో చివరి సంవత్సరం లాంచ్ అయింది. ప్రస్తుతం, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ ఎంట్రీ ఎంట్రీ-లెవెల్ హ్యచ్ బ్యాక్ పై రూ.99,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. అంతే కాకుండా, ఈ ఆటోమేకర్ కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ పై “బై నౌ & పే లేటర్” అనే ఆప్షన్ ని కూడా కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చింది.

    మారుతి సుజుకి ఇగ్నిస్

    Left Front Three Quarter

    ఇండియన్ ఆటోమేకర్ నుంచి అతి తక్కువగా అమ్ముడుపోయిన మోడల్స్ లో ఒకటిగా మారుతి సుజుకి ఇగ్నిస్ నిలిచింది. క్విర్కి- లుకింగ్ హ్యచ్ బ్యాక్ పై రూ.70,000 వరకు భారీగా డిస్కౌంట్స్ అందించనుంది. ఈ ఆఫర్స్ రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

    మారుతి సెలెరియో

    Right Front Three Quarter

    మారుతి సుజుకి సెలెరియోను ప్రస్తుతం రూ.5.36 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యచ్ బ్యాక్ రూ.59,000 డిస్కౌంట్ తో పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ హ్యచ్ బ్యాక్ ను కస్టమర్స్ అక్టోబర్ 2023లో బుక్ చేసుకొని ఉంటే వారు రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.4,000 కార్పోరేట్ డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందుతారు.

    రెనాల్ట్ క్విడ్

    Right Front Three Quarter

    హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో రెనాల్ట్ క్విడ్ అన్నింటికంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్న హ్యచ్ బ్యాక్ గా నిలిచింది. మార్కెట్లో రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో రెనాల్ట్ క్విడ్ మారుతి సుజుకి K10 మరియు మారుతి ఎస్-ప్రెస్సో పోటీ పడుతుంది. అక్టోబరులో ఈ హ్యచ్ బ్యాక్ పై రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి.

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

    Right Front Three Quarter

    ఇండియన్ మార్కెట్లో కొరియన్ ఆటోమేకర్ నుంచి సాంత్రో అమ్మకాలు నిలిచిపోయిన తర్వాత, ఎంట్రీ లెవెల్ లో దాని తర్వాత వస్తున్న మోడల్ గా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ నిలిచింది. ఈ సంవత్సరం హ్యచ్ బ్యాక్ ఫేస్ లిఫ్ట్ లో వచ్చిన తర్వాత ప్రస్తుతం దీని ధరలు రూ.5.84 లక్షలు నుంచి రూ.8.51 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. అదే విధంగా, ప్రస్తుతం ఈ మోడల్ పై రూ.50,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పోరేట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్స్ పొందవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3706 వ్యూస్
    30 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.98 లక్షలు
    BangaloreRs. 7.27 లక్షలు
    DelhiRs. 6.62 లక్షలు
    PuneRs. 7.08 లక్షలు
    HyderabadRs. 7.21 లక్షలు
    AhmedabadRs. 6.80 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.98 లక్షలు
    ChandigarhRs. 6.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3706 వ్యూస్
    30 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • డిస్కౌంట్ సేల్: అక్టోబరులో టాప్-5 హ్యాచ్ బ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్స్, అవి ఏంటో తెలుసా..!