CarWale
    AD

    Tata Nexon: టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ లో ఏయే ఫీచర్స్ ఉంటాయని మీరు భావిస్తున్నారు?

    Authors Image

    Pawan Mudaliar

    216 వ్యూస్
    Tata Nexon: టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ లో ఏయే ఫీచర్స్ ఉంటాయని మీరు భావిస్తున్నారు?

    మార్కెట్ పరిచయం

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు,  హారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌ల వంటి వాటిలో డార్క్ ఎడిషన్‌లో అనేది అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు, ఆటోమేకర్ నెక్సాన్ ఎస్‌యువికి సంబంధించిన పాపులర్ డార్క్ ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి,  ఇప్పటికే దీని ఈవీ వెర్షన్ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2024లో ప్రదర్శించబడింది. రాబోయే సెడాన్ లో ఏయే ఫీచర్స్  ఉండనున్నాయో మనం చూద్దాం.

    ఎక్స్‌టీరియర్

    Tata Nexon Side Badge

    రాబోయే నెక్సాన్ డార్క్ ఎడిషన్‌లో అతి ప్రాముఖ్యమైన మార్పు ఏమిటంటే, గ్లోస్-ఫినిష్డ్ మిడ్‌నైట్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో పాటు బ్లాక్ బంపర్ మరియు గ్రిల్, బ్లాక్-అవుట్ రూఫ్ రెయిల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు మధ్యలో బ్లాక్ టాటా లోగో  కూడా ఉన్నాయి. ఇంతే కాకుండా,  ఇది ఎస్‌యువిలో సిల్హౌట్ స్టాండర్డ్ వేరియంట్‌కు సమానంగా ఉంటుంది.

    ఇంటీరియర్

    Tata Nexon Front Seat Headrest

    టాటా మోటార్స్ ఇది వరకు టాటా నెక్సాన్ కారులో ఉన్న అదే థీమ్‌ను డార్క్ ఎడిషన్లో కూడా కొనసాగించనుంది. డ్యాష్‌బోర్డ్ బ్లాక్ అప్‌హోల్స్టరీ మరియు చుట్టూ 'డార్క్' బ్యాడ్జింగ్‌తో పాటు బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో చుట్టబడి వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా,  వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, కస్టమైజ్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, జెబిఎల్ -సోర్స్డ్ ఆడియో సిస్టమ్, పాడిల్ షిఫ్టర్స్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ తో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్లను పొందుతుంది.

    పవర్‌ట్రెయిన్స్

    Tata Nexon Engine Shot

    టాటా నెక్సాన్‌ను పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందిస్తోంది. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 7-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    ధర మరియు పోటీ

    Tata Nexon Right Rear Three Quarter

    ఎస్‌యువి యొక్క స్పెషల్ ఎడిషన్ ధర రెగ్యులర్ వేరియంట్‌ల కంటే రూ.25,000 నుండి రూ. 30,000 వరకు ఎక్కుగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం, నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ మరియు ఫియర్‌లెస్ ప్లస్ అనే 6 వేరియంట్‌లలో ఆప్షనల్ సన్‌రూఫ్‌తో పాటు అందించబడుతోంది. నెక్సాన్‌కు పోటీగా హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్ మరియు రెనాల్ట్ కైగర్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4414 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    Rs. 11.39 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4414 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Tata Nexon: టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ లో ఏయే ఫీచర్స్ ఉంటాయని మీరు భావిస్తున్నారు?