CarWale
    AD

    EV Charging Stations: హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా 11 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పిన హ్యుందాయ్

    Read inEnglish
    Authors Image

    Bilal Ahmed Firfiray

    221 వ్యూస్
    EV Charging Stations: హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా 11 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పిన హ్యుందాయ్
    • ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ గురుగ్రామ్, మరియు బెంగళూరులో 6 డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
    • ఢిల్లీ-చండీఘర్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, మరియు ముంబై-నాసిక్ నేషనల్ హైవేలపై మరో ఐదు ఛార్జింగ్ స్టేషన్లు

    హ్యుందాయ్ ఇండియా దేశవ్యాప్తంగా 11 డిసి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పి దాని పబ్లిక్ చార్జింగ్ నెట్ వర్క్ ని మరింతగా విస్తరించింది. ఈ కార్ మేకర్ మొత్తం 11 కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పగా, అందులోని ఒక్కో యూనిట్లో డిసి 150kW, డిసి60kW మరియుడిసి30kW కెపాసిటీ ఛార్జర్లు ఉన్నాయి. 

    మొత్తం 11 ఛార్జర్లలో 6 ఛార్జర్లు ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, గురుగ్రామ్ మరియు బెంగళూరు అనే పెద్ద నగరాల్లో నెలకొల్పింది. మిగతా ఐదు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ-చండీఘర్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, మరియు ముంబై-నాసిక్ వంటి పెద్ద నేషనల్ హైవేలపై నెలకొల్పింది. చాలా వరకు ఈ ఛార్జింగ్ స్టేషన్లను హ్యుందాయ్ వినియోగదారులు మరియు నాన్-హ్యుందాయ్ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద వెహికిల్స్ ఛార్జింగ్ కొనసాగుతుండగా కస్టమర్ల సౌకర్యార్థం కాఫీ షాపులు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 

    ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్ల వద్ద 30kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 18 రూపాయలతో, 60kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 21 రూపాయలతో, 150kW ఛార్జర్ ద్వారా ఒక యూనిట్ కి 24 రూపాయలతో ఛార్జింగ్ సెషన్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కార్ మేకర్ యొక్క myHyundai స్మార్ట్ ఫోన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఛార్జర్లకు అదనంగా, 2900 పైగా ఛార్జింగ్ పాయింట్లను ఇదే యాప్ లో హ్యుందాయ్ కస్టమర్లు మరియు నాన్-హ్యుందాయ్ ఈవీ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. 

    2024లో ఇటువంటి ఫాస్ట్ డిసి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా 10 లేదా అంతకంటే ఎక్కువగా కొత్త ప్రాంతాల్లో డిసి ఫాస్ట్ ఛార్జర్లను నెలకొల్పి వీటిని విస్తరించాలని హ్యుందాయ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. అదనంగా, 2027 వరకు 100 ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని హ్యుందాయ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా జనవరి-2024లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ లో తమిళనాడు ప్రభుత్వంతో హ్యుందాయ్ ఒప్పందం కుదుర్చుకుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 25.12 లక్షలు
    BangaloreRs. 25.44 లక్షలు
    DelhiRs. 25.26 లక్షలు
    PuneRs. 25.06 లక్షలు
    HyderabadRs. 28.64 లక్షలు
    AhmedabadRs. 26.93 లక్షలు
    ChennaiRs. 25.01 లక్షలు
    KolkataRs. 25.22 లక్షలు
    ChandigarhRs. 25.39 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • EV Charging Stations: హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా 11 ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పిన హ్యుందాయ్