CarWale
    AD

    2023లో భారీగా ఇయర్-ఎండ్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న సిఎన్‍జి కార్లు ఇవే!

    Authors Image

    Haji Chakralwale

    273 వ్యూస్
    2023లో భారీగా ఇయర్-ఎండ్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న సిఎన్‍జి కార్లు ఇవే!

    ఈ మధ్య కాలంలో ఫ్యూయల్ ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో సిఎన్‍జి-పవర్డ్ వెహికిల్స్ చాలా పాపులర్ గా మారాయి. టాటా, హ్యుందాయ్ మరియు మారుతి సుజుకి వంటి మానుఫాక్చరర్లు డిసెంబర్ 2023లో తమ సిఎన్‍జి మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో, మేము ప్రస్తుతంఇండియాలో ఇయర్-ఎండ్ డిస్కౌంట్లను అందిస్తూ విక్రయించబడుతున్న అన్ని సిఎన్‍జి-బేస్డ్ కార్ల లిస్టును సిద్ధం చేశాము. ఇప్పుడు మనం వాటిని పరిశీలిద్దాం.

    టాటా టియాగో సిఎన్‍జి మరియు టిగోర్ సిఎన్‍జి

    Left Front Three Quarter

    టాటా టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి మోడల్స్ ట్విన్-సిలిండర్ సిఎన్‍జి టెక్నాలజీతో రూ. 6.55 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధర రేంజ్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోమేకర్ టాటా టియాగో సిఎన్‍జి మరియు టిగోర్ సిఎన్‍జిలపై వరుసగా రూ. 50,000 మరియు రూ. 55,000 బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇందులో రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ మరియు రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి.  క్యాష్ బెనిఫిట్స్ విషయానికొస్తే, టిగోర్ సిఎన్‌జిపై రూ.35,000 వరకు కన్జ్యూమర్ బోనస్ ఉండగా, టియాగో సిఎన్‌జిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ లభించనున్నాయి.

    టయోటా గ్లాంజా సిఎన్‍జి

    Left Front Three Quarter

    మారుతి సుజుకి బాలెనో-బేస్డ్ హ్యాచ్ బ్యాక్, టయోటా గ్లాంజా సిఎన్‍జిపై సుమారు రూ.51,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 వరకుఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ. 11,000 విలువైన వారంటీ పొడిగింపు వంటివి ఉన్నాయి.  సిఎన్‍జి టైప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రస్తుత ప్రారంభ ధర రూ. 8.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

    మారుతి సుజుకి బాలెనో సిఎన్‍జి

    Left Front Three Quarter

    డెల్టా మరియు జీటా అనే 2 వేరియంట్స్ లో అందించబడుతున్న మారుతి సుజుకి బాలెనో సిఎన్‍జి మోడల్ ప్రారంభ ధర రూ.8.35 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. ఇక ఆఫర్స్ విషయానికొస్తే, బాలెనో సిఎన్‍జిపై రూ.37,000 వరకు ఇయర్-ఎండ్ డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ మరియు రూ. 2,000 కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి.

    Left Front Three Quarter

    ఇంకా ఇతర మారుతి మోడల్స్ గురించి చెప్పాలంటే, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్-ఆర్ మరియు స్విఫ్ట్ మోడల్స్ సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్నాయి. మారుతి కంపెనీ ఈ మోడల్స్ పై కూడా బ్రహ్మాండమైన డిస్కౌంట్స్ అందిస్తుంది. 

    మోడల్స్క్యాష్ డిస్కౌంట్స్ఎక్స్చేంజ్ బోనస్మొత్తం
    సెలెరియోరూ. 30,000రూ. 20,000రూ. 50,000
    ఎస్-ప్రెస్సోరూ. 30,000రూ. 20,000రూ. 50,000
    వ్యాగన్-ఆర్రూ. 25,000రూ. 20,000రూ. 45,000
    స్విఫ్ట్రూ. 25,000-రూ. 25,000

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ సిఎన్‍జి మరియు ఆరా సిఎన్‍జి

    Left Front Three Quarter

    డిసెంబరు-2023లో గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరాలపై హ్యుందాయ్ రూ.48,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇక గ్రాండ్ i10 నియోస్ పై ఉన్న ఆఫర్స్ తో ప్రారంభిస్తే, హ్యాచ్‌బ్యాక్ పై రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌, మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్స్ లభించనున్నాయి. మరోవైపు, ఆరా సిఎన్‍జిపై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు వరుసగా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు 3,000 కార్పొరేట్ బోనస్‌ లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వీటిపై ఓ లుక్కేసి మీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించండి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2582 వ్యూస్
    13 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.24 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి బాలెనో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.74 లక్షలు
    BangaloreRs. 8.03 లక్షలు
    DelhiRs. 7.55 లక్షలు
    PuneRs. 7.79 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.52 లక్షలు
    ChennaiRs. 7.81 లక్షలు
    KolkataRs. 7.72 లక్షలు
    ChandigarhRs. 7.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2582 వ్యూస్
    13 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2023లో భారీగా ఇయర్-ఎండ్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్న సిఎన్‍జి కార్లు ఇవే!