CarWale
    AD

    రూ. 96.20 లక్షలతో ఇండియాలో ఎక్స్4 M40i ని లాంచ్ చేసిన బిఎండబ్ల్యూ

    Authors Image

    Aditya Nadkarni

    258 వ్యూస్
    రూ. 96.20 లక్షలతో ఇండియాలో ఎక్స్4 M40i ని లాంచ్ చేసిన బిఎండబ్ల్యూ
    • ఎక్స్4లో మొదటిసారిగా అందుబాటులోకి రానున్నM40i వేరియంట్
    • 382bhp-ఉత్పత్తి చేసే పవర్డ్ 3.0-లీటర్, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌

    గత కొన్ని రోజుల క్రితమే టీజర్స్ సెట్‌ ను విడుదల చేసిన తర్వాత, బిఎండబ్ల్యూ ఇప్పుడు ఎక్స్4  M40iని దేశంఅంతటా విడుదల చేసింది. దీని ధరలు రూ. 96.20 లక్ష (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో దీని మొదటి మోడల్ నిలిపివేయగా, ఇందులోని ఎక్స్4  మోడల్ ఇండియన్ మార్కెట్లోకి ఇటరేషన్ పద్ధతిలో రావడాన్ని మనం చూస్తున్నాం.

    BMW X4 Left Side View

    డిజైన్ పరంగా చూస్తే, కొత్త బిఎండబ్ల్యూ ఎక్స్4, కూపే-ఎస్‌యువి సిల్హౌట్ కాకుండా, ట్విన్ ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్లోసీ బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లు మరియు ఒఆర్‍విఎంఎస్, కొత్త 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ర్యాప్‌అరౌండ్ టూ-పీస్ ఎల్ఈడీ టైల్‌లైట్స్ వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.

    లోపల భాగంలోచూస్తే, అప్‌డేట్ చేయబడిన ఎక్స్4 డ్యూయల్-టోన్ థీమ్ లో రాగా, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రిక్లైనింగ్ రియర్ సీట్స్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ను పొందింది.

    BMW X4 Right Rear Three Quarter

    2023 బిఎండబ్ల్యూ ఎక్స్4 M40i అనేది 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి మాక్సిమమ్ 382bhp మరియు 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0-100kmph వరకు వేగాన్ని అందుకొనిఇందులో ఎలక్ట్రానికల్ గా లిమిట్ గా పేర్కొన్నటాప్ స్పీడ్ 210kmph ని ఈజీగా చేరుకోగలదు.

    అనువాదించిన వారు:రాజపుష్ప 

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ ఎక్స్4 [2022-2023] గ్యాలరీ

    • images
    • videos
    • బిఎండబ్ల్యూ ఎక్స్4 [2022-2023] కుడి వైపు నుంచి ముందుభాగం
    • బిఎండబ్ల్యూ ఎక్స్4 [2022-2023] కుడి వైపు నుంచి ముందుభాగం
    • బిఎండబ్ల్యూ ఎక్స్4 [2022-2023] కుడి వైపు నుంచి ముందుభాగం
    • బిఎండబ్ల్యూ ఎక్స్4 [2022-2023] ఎడమ వైపు నుంచి ముందుభాగం
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4670 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3697 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 45.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.70 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4670 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3697 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రూ. 96.20 లక్షలతో ఇండియాలో ఎక్స్4 M40i ని లాంచ్ చేసిన బిఎండబ్ల్యూ