CarWale
    AD

    ఇండియాలో లాంచ్ అయిన 2023 హ్యుందాయ్ i20 ఎన్ లైన్; రూ.9.99 లక్షలు నుండి ధరలు ప్రారంభం

    Authors Image

    Pawan Mudaliar

    204 వ్యూస్
    ఇండియాలో లాంచ్ అయిన 2023 హ్యుందాయ్ i20 ఎన్ లైన్; రూ.9.99 లక్షలు నుండి ధరలు ప్రారంభం
    • రెండు వేరియంట్స్ లో రానున్న i20 ఎన్ లైన్
    • 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చే అవకాశం

    కొన్ని వారాల క్రితం, హ్యుందాయ్ మోటార్ ఇండియా i20 ఫేస్‌లిఫ్ట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈఆటోమేకర్ హ్యాచ్‌బ్యాక్ ఎన్లైన్ వేరియంట్‌ను కూడా విడుదల చేసిందివీటి ధరలు రూ. 9.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభంకానున్నాయి. i20 ఫేస్‌లిఫ్ట్‌ N6 మరియు N8 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, i20ఎన్లైన్ మనకు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

    ముందుగా ఫ్రంట్ ఎక్విప్ మెంట్ గురించి చెప్పుకుంటేఈ హ్యాచ్‌బ్యాక్ స్పోర్టీ వెర్షన్ బోస్ ప్రీమియం 7-స్పీకర్ సిస్టమ్, 127 ఎంబెడెడ్ VR కమాండ్స్ఓటీఏఅప్‌డేట్స్ కోసం మ్యాప్స్, ఇన్ఫోటైన్‌మెంట్, 52 హింగ్లీష్ వాయిస్ కమాండ్స్ మరియు 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండాఇది 7 యాంబియంట్ నేచర్ సౌండ్స్సి-టైప్ ఛార్జర్ మరియు 10 రీజనల్ మరియు 2 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కు సపోర్ట్ చేసే మల్టీలాంగ్వేజ్ UIతో వస్తుంది.

    Hyundai i20 N Line Right Rear Three Quarter

    కస్టమర్స్ ఫేస్‌లిఫ్టెడ్ i20ఎన్ లైన్‌ని 5 మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు. మోనోటోన్‌లలో అబిస్ బ్లాక్అట్లాస్ వైట్టైటాన్ గ్రేథండర్ బ్లూ మరియు స్టార్రీ నైట్ ఉన్నాయి. మరోవైపు, డ్యూయల్ టోన్స్ లో అట్లాస్ వైట్ మరియు థండర్ బ్లూ కలర్స్ ఉన్నాయి. ఈ రెండూ ఏబిస్ బ్లాక్ రూఫ్‌తో రానున్నాయి.

    హ్యుందాయ్ i20ఎన్లైన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 118bhpమరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ డ్యూటీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ద్వారా నిర్వహించబడుతుంది.

    2023 హ్యుందాయ్ i20 ఎన్లైన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్స్               ఎక్స్ షోరూం ధర           
    N6 ఎంటిరూ.9,99,490
    N6 డిసిటిరూ.11,09,900
    N8 ఎంటిరూ.11,21,900
    N8 డిసిటిరూ.12,31,900

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ i20 ఎన్ లైన్ [2021-2023] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.24 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5801 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో లాంచ్ అయిన 2023 హ్యుందాయ్ i20 ఎన్ లైన్; రూ.9.99 లక్షలు నుండి ధరలు ప్రారంభం