CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    లెక్సస్ rx

    5.0User Rating (4)
    రేట్ చేయండి & గెలవండి
    The price of లెక్సస్ rx, a 5 seater ఎస్‍యూవీ'లు, ranges from Rs. 95.80 లక్షలు - 1.18 కోట్లు. It is available in 2 variants, with engine options ranging from 2393 to 2487 cc and a choice of 1 transmission: Automatic. rx has an NCAP rating of 5 stars and comes with 10 airbags. లెక్సస్ rxis available in 10 colours.
    • ఓవర్‌వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • వినియోగదారుని రివ్యూలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    వేరియంట్
    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    నగరం
    నా నగరంలో ధరలను చూపండి
    Rs. 95.80 లక్షలు - 1.18 కోట్లు
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    లెక్సస్ rx ధర

    లెక్సస్ rx price for the base model starts at Rs. 95.80 లక్షలు and the top model price goes upto Rs. 1.18 కోట్లు (Avg. ex-showroom). rx price for 2 variants is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    2487 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఈ-సివిటి), 190 bhp
    Rs. 95.80 లక్షలు
    నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి
    2393 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఈ-సివిటి), 268 bhp
    Rs. 1.18 కోట్లు
    నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    లెక్సస్ ను సంప్రదించండి
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    లెక్సస్ rx కారు స్పెసిఫికేషన్స్

    ఫ్యూయల్ టైప్Hybrid
    ఇంజిన్2393 cc & 2487 cc
    పవర్ అండ్ టార్క్190 to 268 bhp & 242 to 460 Nm
    డ్రివెట్రిన్ఏడబ్ల్యూడీ
    టాప్ స్పీడ్200 to 210 kmph

    లెక్సస్ rx సారాంశం

    ధర

    లెక్సస్ rx price ranges between Rs. 95.80 లక్షలు - Rs. 1.18 కోట్లుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    లెక్సస్  RX ఎప్పుడు లాంచ్ అయింది?

    లెక్సస్ RX ఫేస్‌లిఫ్ట్ ఇండియాలో  19 ఏప్రిల్, 2023లో లాంచ్ అయింది.

    లెక్సస్ RX ను  ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?

    లెక్సస్ RX రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది అవి :- 350h లగ్జరీ మరియు 500h F స్పోర్ట్+.

    లెక్సస్ RXలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?

    ఎక్స్‌టీరియర్

    కొత్త లెక్సస్ RX లోరెండు వేరియంట్లు కొత్త ముఖా రూపాన్ని పొందాయి, ఇందులో స్పిన్డేల్- షేప్డ్ లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరింత మోడరన్ గా కనిపిస్తుంది మరియు ఇప్పుడు ఈ  బ్రాండ్ లోగో మరియు స్లీకర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల వైపు బాడీ కలర్‌తో కలిసి ఉంది. దీని ప్రక్కన, అత్యంత స్పష్టమైన మార్పులు కొత్త 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు 2,850mm పెరిగిన వీల్‌బేస్, ఇది పాత మోడల్ కంటే 60mm ఎక్కువ ఉంది. ఇంకా, 500h F స్పోర్ట్ చక్రాలపై నిగనిగలాడే, బ్లాక్ కలర్ ను పొందుతుంది. ఇది కాకుండా, కూపే లాంటి రూఫ్ స్టైల్ మరియు ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ వంటి ఇతర స్టైలింగ్ అంశాలు ఇందులో  ఉన్నాయి.

    వెనుక వైపున, లెక్సస్ RX పూర్తి-వెడల్పు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు మరియు టెయిల్‌గేట్ మధ్యలో ఉండే 'లెక్సస్' అక్షరాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో పాటు ప్లాస్టిక్ క్లాడింగ్ మొత్తం ప్రొఫైల్‌కు కఠినమైన స్పర్శను జోడిస్తుంది. అంతేకాకుండా, RX ఇప్పుడు కొత్త సోనిక్ కాపర్ ఎక్స్‌టీరియర్ కలర్ లో ఉంది.

    ఇంటీరియర్

    దీని క్యాబిన్ లో హైలైట్ 14-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ ను కలిగి ఉంటుంది. కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లు మరియు లెక్సస్ డ్రైవర్ అసిస్టన్స సిస్టం కూడా ఆఫర్‌లో ఉన్నాయి. ఎస్‍యువిలో రెండు వరుసల సీట్లు ఉన్నాయి మరియు ఇందులో  ఐదుగురు ప్రయాణీకులకు కూర్చునే  వసతికలిగి ఉంది.

    లెక్సస్ RX లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి  ?

    ఇండియాలో, లెక్సస్ RX రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది - 350h మరియు 500h F స్పోర్ట్ పెర్ఫార్మెన్స్. రెండూ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లలో ఉంది, మొదటిది 2.5-లీటర్ ఇంజితో ఆధారితం, ఇది 266bhp మరియు 242Nm మాక్సిం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంతలో, 500h F స్పోర్ట్ 2.4-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించుఉటుంది, ఇది 366bhp మరియు 460Nm టార్క్‌ను విడుదల చేయడానికి ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి పనిచేస్తుంది.

    లెక్సస్ RX కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?

    యూరో జిఎన్ క్యాప్  క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో RX పూర్తి ఫైవ్-స్టార్ స్కోర్ చేసింది.

    లెక్సస్ RXకి ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయి ?

    లెక్సస్ RXకి, రేంజ్ రోవర్ వెలార్, బిఎండబ్ల్యూ X5, మెర్సిడెస్-బెంజ్ GLE, జీప్ గ్రాండ్ చెరోకీ మరియు జాగ్వార్ F-పేస్ వంటివి  ప్రత్యర్థులుగా ఉన్నాయి.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :-07-01-2024




    rx ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    లెక్సస్ rx
    లెక్సస్ rx
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    5.0/5

    4 రేటింగ్స్

    4.4/5

    5 రేటింగ్స్

    4.8/5

    13 రేటింగ్స్

    5.0/5

    13 రేటింగ్స్

    4.7/5

    6 రేటింగ్స్

    5.0/5

    2 రేటింగ్స్

    4.8/5

    6 రేటింగ్స్

    4.8/5

    4 రేటింగ్స్

    4.8/5

    43 రేటింగ్స్
    Engine (cc)
    2393 to 2487 2487 1993 to 2999 2993 to 2998 2998 1969
    Fuel Type
    HybridHybridHybrid & డీజిల్పెట్రోల్ & డీజిల్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్ఎలక్ట్రిక్Hybrid
    Transmission
    Automatic
    AutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomatic
    Safety
    5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)
    5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్)
    Power (bhp)
    190 to 268
    188 265 to 362 282 to 375 355 300
    Compare
    లెక్సస్ rx
    With లెక్సస్ nx
    With మెర్సిడెస్-బెంజ్ gle
    With బిఎండబ్ల్యూ x5
    With ఆడి ఇ-ట్రాన్
    With ఆడి క్యూ8 ఇ-ట్రాన్
    With జాగ్వార్ i-పేస్
    With బిఎండబ్ల్యూ x4 ఎం40ఐ
    With ఆడి క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఇ-ట్రాన్
    With వోల్వో xc90
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    లెక్సస్ rx 2024 బ్రోచర్

    లెక్సస్ rx కలర్స్

    ఇండియాలో ఉన్న లెక్సస్ rx 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    Sonic Quartz
    Sonic Quartz
    రివ్యూను రాయండి
    Driven a rx?
    పూర్తి రివ్యూ వ్రాసి గెలుచుకోండి
    Amazon Icon
    రూ. 2,000 విలువైన వోచర్

    లెక్సస్ rx వినియోగదారుల రివ్యూలు

    5.0/5

    (4 రేటింగ్స్) 3 రివ్యూలు
    5

    Exterior


    4.7

    Comfort


    4.7

    Performance


    4.7

    Fuel Economy


    4.7

    Value For Money

    • Silent cabin, smoother driving, music system amazing.
      My friend uses this one. amazing driving experience smooth driving. interior quality is next to fab. performance is like setting a gear on (D) and the car is ready to take off! The music system is amazing. I know the service as I own a Fortuner so there is no doubt after sales in Toyota and Lexus!
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      0
      డిస్‍లైక్ బటన్
      0
    • The Japanese Katana to Mid Segment SUVs
      The Lexus RX 500h offers a premium buying experience, with attentive dealerships and a reputation for reliability. Behind the wheel, its hybrid powertrain impresses, seamlessly blending electric and gasoline power for efficient and responsive driving. The exterior boasts sharp lines and a bold grille, while the interior is a haven of luxury, featuring top-notch materials and advanced tech. Performance-wise, the RX 500h's hybrid system delivers a good balance of power and fuel efficiency. However, some may find it less engaging than sportier competitors. On the downside, servicing and maintenance can be on the expensive side due to its luxury status. Pros: Luxury, efficient hybrid system, stylish design. Cons: Limited sportiness, higher maintenance costs.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      4

      Comfort


      4

      Performance


      4

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      2
      డిస్‍లైక్ బటన్
      0
    • Loved It
      Awesome Car, Especially The Comfort It Gives. The Attention, With Safety And Style ...Will Plan To Buy Soon, One Of The Best Interiors Added In This Vehicle, Super Luxury Car.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      4
      డిస్‍లైక్ బటన్
      3

    లెక్సస్ rx వీడియోలు

    లెక్సస్ rx దాని వివరణాత్మక రివ్యూ, లాభాలు & నష్టాలు, పోలిక & వేరియంట్స్ వివరణలు, మొదటి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్, ఫీచర్స్, స్పెక్స్, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ వివరాలు మరియు మరిన్నింటికి సంబంధించిన 1 వీడియోలు ఉన్నాయి.
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా13 Jan 2023
    92768 వ్యూస్
    2127 లైక్స్

    లెక్సస్ rx గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of లెక్సస్ rx base model?
    The avg ex-showroom price of లెక్సస్ rx base model is Rs. 95.80 లక్షలు which includes a registration cost of Rs. 1321308, insurance premium of Rs. 400881 and additional charges of Rs. 2000.

    ప్రశ్న: What is the avg ex-showroom price of లెక్సస్ rx top model?
    The avg ex-showroom price of లెక్సస్ rx top model is Rs. 1.18 కోట్లు which includes a registration cost of Rs. 1617006, insurance premium of Rs. 486875 and additional charges of Rs. 2000.

    Performance
    ప్రశ్న: What is the top speed of లెక్సస్ rx?
    లెక్సస్ rx has a top speed of 210 kmph.

    Specifications
    ప్రశ్న: What is the seating capacity in లెక్సస్ rx?
    లెక్సస్ rx is a 5 seater car.

    ప్రశ్న: What are the dimensions of లెక్సస్ rx?
    The dimensions of లెక్సస్ rx include its length of 4890 mm, width of 1920 mm మరియు height of 1695 mm. The wheelbase of the లెక్సస్ rx is 2850 mm.

    Features
    ప్రశ్న: Is లెక్సస్ rx available in 4x4 variant?
    Yes, all variants of లెక్సస్ rx come with four wheel drive option.

    Safety
    ప్రశ్న: How many airbags does లెక్సస్ rx get?
    The top Model of లెక్సస్ rx has 10 airbags. The rx has డ్రైవర్, ముందు ప్యాసింజర్, 2 కర్టెన్, డ్రైవర్ మోకాలి ముందు, ప్యాసింజర్ మోకాలి ముందు, డ్రైవర్ సైడ్, ముందు ప్యాసింజర్ సైడ్ మరియు 2 వెనుక ప్యాసింజర్ సైడ్ airbags.

    ప్రశ్న: Does లెక్సస్ rx get ABS?
    Yes, all variants of లెక్సస్ rx have ABS. ABS is a great accident prevention technology, allowing drivers to steer while braking hard.

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ SUV కార్లు

    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    Get in touch with Authorized లెక్సస్ Dealership on call for best buying options like:

    డోర్‌స్టెప్ డెమో

    ఆఫర్లు & డిస్కౌంట్లు

    అతి తక్కువ ఈఎంఐ

    ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

    ఉత్తమ డీల్ పొందండి

    ఇండియాలో లెక్సస్ rx ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 1.11 కోట్లు నుండి
    హైదరాబాద్‍Rs. 1.19 కోట్లు నుండి
    బెంగళూరుRs. 1.18 కోట్లు నుండి
    ముంబైRs. 1.14 కోట్లు నుండి
    అహ్మదాబాద్Rs. 1.05 కోట్లు నుండి
    కోల్‌కతాRs. 1.11 కోట్లు నుండి
    చెన్నైRs. 1.20 కోట్లు నుండి
    పూణెRs. 1.14 కోట్లు నుండి
    లక్నోRs. 1.11 కోట్లు నుండి
    AD