CarWale
    AD

    ఇండియాలో రూ.16.33 లక్షలతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ సౌండ్ ఎడిషన్

    Authors Image

    Haji Chakralwale

    178 వ్యూస్
    ఇండియాలో రూ.16.33 లక్షలతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ సౌండ్ ఎడిషన్
    • అతి తక్కువ సంఖ్యలో అందుబాటులోకి రానున్న టైగున్ సౌండ్ ఎడిషన్
    • 4 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్ తో లభ్యం

    ఇండియాలో టైగున్ ఎస్‍యూవీ కొత్త స్పెషల్ ‘సౌండ్ ఎడిషన్’ యొక్క ధరలను ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రకటించింది. కొత్త లిమిటెడ్ ఎడిషన్ నుంచి వస్తున్న టాప్‌లైన్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 16.33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

    Volkswagen Taigun Big Grab Handles at A-Pillars

    బయటి వైపు చూస్తే, ఎక్స్‌టీరియర్ పరంగా టైగున్ ఎస్‍యూవీ కార్బన్ స్టీల్ గ్రే, లావా రెడ్, రైజింగ్ బ్లూ మరియు వైల్డ్ చెర్రీ రెడ్ అనే 4 వేరియంట్స్ లో కాంట్రాస్టింగ్ వైట్ రూఫ్ మరియు ఓఆర్‌విఎంలతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే ఇందులో 'సౌండ్ ఎడిషన్' బ్యాడ్జింగ్ మరియు సి-పిల్లర్స్ పై గ్రాఫిక్స్‌ కాస్త భిన్నంగా ఉంటాయి.

    ఇంకా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, టైగున్ సౌండ్ ఎడిషన్లో స్టాండర్డ్ ఫీచర్స్ మాత్రమే కాకుండా పవర్డ్ ఫ్రంట్-సీట్స్ మరియు సబ్-వూఫర్ మరియు ఆంప్లిఫైయర్‌తో కూడిన 7-స్పీకర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది.

    Volkswagen Taigun Right Side View

    దీనిలోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, టైగున్ సౌండ్ ఎడిషన్ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ సమర్థవంతగా నిర్వహించనున్నాయి. 

    కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగున్ సౌండ్ ఎడిషన్ యొక్క వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    టైగున్ సౌండ్ ఎడిషన్ టాప్‌లైన్ ఎంటీ ధర - రూ. 16.33 లక్షలు

    టైగున్ సౌండ్ ఎడిషన్ టాప్‌లైన్ ఏటీ ధర - రూ. 17.90 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 13.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నవాడ
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    నవాడ సమీపంలోని నగరాల్లో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Bihar SharifRs. 13.69 లక్షలు
    NalandaRs. 13.69 లక్షలు
    SheikhpuraRs. 13.69 లక్షలు
    GayaRs. 13.69 లక్షలు
    HilsaRs. 13.69 లక్షలు
    Bodh GayaRs. 13.69 లక్షలు
    LakhisaraiRs. 13.69 లక్షలు
    JehanabadRs. 13.69 లక్షలు
    JamuiRs. 13.69 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.16.33 లక్షలతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ సౌండ్ ఎడిషన్