CarWale
    AD

    బెస్ట్ డీల్: రూ. 15.52 లక్షల ధరతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ సౌండ్ ఎడిషన్

    Authors Image

    Pawan Mudaliar

    223 వ్యూస్
    బెస్ట్ డీల్: రూ. 15.52 లక్షల ధరతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ సౌండ్ ఎడిషన్
    • అందుబాటులోఉన్న మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్
    • లిమిటెడ్ సంఖ్యలో లభ్యం

    ఈ వారం ప్రారంభంలో, మేము ప్రత్యేకంగా ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు వర్టూస్ సౌండ్ ఎడిషన్‌ల వివరాలను  పొందాము. ప్రస్తుతం, ఆటోమేకర్ భారతదేశంలో అధికారికంగా వర్టూస్ సౌండ్ ఎడిషన్‌ను రూ. 15.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో టాప్‌లైన్ వేరియంట్ ఆధారంగా, ఈ ఎడిషన్ ను దేశం అంతటా పరిమిత సంఖ్యలో విక్రయించాలని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భావిస్తోంది.

    పేరుకు తగ్గట్టుగానే, వర్టూస్ సౌండ్ ఎడిషన్ మెరుగైన ఆడియో సిస్టమ్‌ను పొందింది, ఇందులో సబ్‌వూఫర్ మరియు యాంప్లిఫైయర్‌తో 7-స్పీకర్ సెటప్ ఉంది. దీనితో పాటు, ఇది పవర్డ్ ఫ్రంట్-వరుసలో సీట్లు మరియు సి-పిల్లర్‌లపై 'సౌండ్ ఎడిషన్' బ్యాడ్జింగ్ మరియు గ్రాఫిక్‌లను కూడా పొందింది. కస్టమర్‌లు ఈ ఎడిషన్‌ని 4 ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్స్ నుండి ఎంచుకోవచ్చు. ఇందులో రైజింగ్ బ్లూ, వైల్డ్ చెర్రీ రెడ్, కార్బన్ స్టీల్ గ్రే మరియు లావా రెడ్ ఉన్నాయి. 

    Volkswagen Virtus Closed Fuel Lid

    ఈ సౌండ్ ఎడిషన్‌ సెడాన్ లో పెద్దగా ఎలాంటి మెకానికల్ మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం, ఇందులో పవర్డ్ 1.0-లీటర్ టిఎస్ఐ గ్యాసోలిన్ ఇంజిన్ ను కొనసాగిస్తుండగా, 114bhp మరియు 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా దీని ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడింది.

    వర్టూస్ సౌండ్ ఎడిషన్ లో వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి :

    వేరియంట్ఎక్స్-షోరూమ్ధర
    వర్టూస్ సౌండ్ ఎడిషన్ 1.0-లీటర్ టిఎస్ఐ ఎంటిరూ. 15.51 లక్షలు
    వర్టూస్ సౌండ్ ఎడిషన్ 1.0-లీటర్ టిఎస్ఐ ఏటీరూ. 16.77 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.15 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే టైకాన్
    పోర్షే టైకాన్
    Rs. 1.61 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 81.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 86.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 13.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వారనకడోలి
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    వారనకడోలి సమీపంలోని నగరాల్లో ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KolhapurRs. 13.67 లక్షలు
    HatkanangaleRs. 13.67 లక్షలు
    KagalRs. 13.67 లక్షలు
    IchalkaranjiRs. 13.67 లక్షలు
    SangliRs. 13.67 లక్షలు
    JaysingpurRs. 13.67 లక్షలు
    KaradRs. 13.67 లక్షలు
    MirajRs. 13.67 లక్షలు
    NidhoriRs. 13.67 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బెస్ట్ డీల్: రూ. 15.52 లక్షల ధరతో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ సౌండ్ ఎడిషన్