CarWale
    AD

    సెప్టెంబరులో 11,800 పైగా స్కార్పియో యూనిట్లను విక్రయించిన మహీంద్రా

    Authors Image

    Pawan Mudaliar

    326 వ్యూస్
    సెప్టెంబరులో 11,800 పైగా స్కార్పియో యూనిట్లను విక్రయించిన మహీంద్రా
    • ప్రస్తుత సంవత్సరం 24.22 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు
    • తాజాగా 9 లక్షలకు పైగా ఉత్పత్తితో మహీంద్రా ఖాతాలో చేరిన మరో మైలురాయి

    ఈ నెల ప్రారంభంలో, మహీంద్రా కంపెనీ సెప్టెంబర్-2023కి సంబంధించి సేల్స్ డేటాను ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ తాజాగా పోర్ట్ ఫోలియోలో ఉన్న తమ మోడల్స్ కి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఆయా మోడల్స్ సేల్స్ డేటాను కూడా ప్రకటించింది. సెప్టెంబర్-2023కి సంబంధించి మహీంద్రా లైనప్ లో భాగంగా పెట్రోల్ మరియు డీజిల్ విభాగాల్లో 11,846 స్కార్పియో యూనిట్లను విక్రయించింది. 

    Right Front Three Quarter

    గత సంవత్సరంతో పోల్చి చూస్తే, మహీంద్రా కంపెనీ సరిగ్గా ఇదే సమయానికి 9,536 స్కార్పియో యూనిట్లను విక్రయించింది. దీన్ని ఈ సంవత్సరంతో వృద్ధి రేటుతో పోల్చితే 24.22 శాతంగా ఉంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుంచి స్కార్పియో నేమ్ ప్లేట్ తో రెండు మోడల్స్ అమ్ముడవుతున్నాయి. అందులో స్కార్పియో ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ ఉన్నాయి. 

    ఇతర వార్తలను మీరు గమనిస్తే, మహీంద్రా స్కార్పియో తాజాగా దేశంలో 9 లక్షలకు పైగా యూనిట్లను ఉత్పత్తి చేసి మరో మైలురాయిని చేరుకుంది. ఇది 2002లో లాంచ్ కాగా, మహీంద్రా బ్రాండ్ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్స్ ఒకటిగా నిలిచింది. తాజాగా, స్కార్పియో ఎన్ పై భారీగా రూ.81,000 వరకు ధర పెరిగింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఖేడ్

    ఖేడ్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PuneRs. 16.64 లక్షలు
    DapoliRs. 16.62 లక్షలు
    ChiplunRs. 16.62 లక్షలు
    MandangadRs. 16.62 లక్షలు
    GuhagarRs. 16.62 లక్షలు
    MahadRs. 16.62 లక్షలు
    WaiRs. 16.62 లక్షలు
    SataraRs. 16.62 లక్షలు
    ShirwalRs. 16.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • సెప్టెంబరులో 11,800 పైగా స్కార్పియో యూనిట్లను విక్రయించిన మహీంద్రా