CarWale
    AD

    2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నకియా EV9 ; ఇండియాలో ఈ ఏడాది రాబోతుందా ?

    Authors Image

    Gulab Chaubey

    230 వ్యూస్
    2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నకియా EV9 ; ఇండియాలో ఈ ఏడాది రాబోతుందా ?
    • వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న కియా EV9
    • మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్న EV9

    ఈసారి USA న్యూయార్క్‌లో జరిగిన 2024 వరల్డ్ కార్ అవార్డ్స్‌లో ఎలక్ట్రిక్ కార్లు ఆధిపత్యం చెలాయించాయి, ఇందులో దక్షిణ కొరియా కార్ కంపెనీ కియా ఎలక్ట్రిక్ కార్ EV9 ఎస్‍యూవీ ఈ సంవత్సరం 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డును అందుకుంది. అలాగే, ఇది వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది, ఇది ఈ ఏడాది చివర్లో ఇండియాలో లాంచ్ కానుంది.

    Kia EV9 Left Rear Three Quarter

    కియాతో పాటు హ్యుందాయ్, బిఎమ్‌డబ్ల్యూ, టయోటా, వోల్వో కూడా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి. EV కార్లు దాదాపు అన్ని విభాగాల్లో అవార్డులను సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల నుండి 100 మంది జ్యూరీ సభ్యులు ఆటో-షోలో పాల్గొన్నారు, 38 కార్లను టెస్ట్ చేసి రేటింగ్ ఇచ్చారు.

    Kia EV9 Front View

    కియా EV9 మూడు బ్యాటరీ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన 76.1kWh బ్యాటరీ ప్యాక్, రియర్-వీల్ డ్రైవ్‌తో 99.8kWh బ్యాటరీ ప్యాక్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ఆల్-వీల్ డ్రైవ్‌తో కూడిన 99.8kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. దీని  మాక్సిమం వేగం 185 కెఎంపిహెచ్ EV9 కేవలం 9.4 సెకన్లలో 0 నుండి 100 కెఎంపిహెచ్ వరకు వేగాన్ని అందుకోగలదు. దీని డ్రైవింగ్ రేంజ్ 541 కి.మీ. ఇది 800V అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది, కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేయడం వల్ల 239 కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా ఈవీ9 గ్యాలరీ

    • images
    • videos
    • కియా ఈవీ9 కుడి వైపు నుంచి ముందుభాగం
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 13.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, తుమకూరు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9917 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నకియా EV9 ; ఇండియాలో ఈ ఏడాది రాబోతుందా ?