CarWale
    AD

    ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    129 వ్యూస్
    ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం
    • 11 మార్చి, 2024న ధరలు ప్రకటన
    • ఇది ఇండియాలో మూడవ ఎన్ లైన్ మోడల్

    దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు వద్ద రాబోయే క్రెటా ఎన్ లైన్ ఆర్డర్‌లను ఇప్పటి నుండే అంగీకరించడం ప్రారంభించాయి. అలాగే, ఇటీవల లాంచ్ అయిన ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ యొక్క ధరలు 11 మార్చి, 2024న ప్రకటించబడతాయి. క్రెటా ఎన్ లైన్ ఎస్‌యువిని కొనుగోలు చేయడానికి  ప్లాన్ చేసుకునే కస్టమర్‌లు రూ.20,000 నుండి రూ. 25,000 వరకు టోకెన్ అమౌంట్ మొత్తం చెల్లించి తమ పేరున బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ బ్రాండ్ వెబ్ పోర్టల్ (వెబ్ సైట్) ద్వారా అధికారిక బుకింగ్స్ చేసుకొనేలా ఇంకా  బుకింగ్ లను హ్యుందాయ్ ప్రారంభించలేదు.

    రాబోయే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.  మెకానికల్‍గా చూస్తే, ఇది ఒకేఒక్క 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉండనుంది, ఇది 158bhp మరియు 253Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, క్రెటా యొక్క ఎన్ లైన్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందించబడనుంది.

    వాస్తవంగా చెప్పాలంటే, వెన్యూ మరియు i20 ఎన్ లైన్ మాదిరిగానే, ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రీడిజైన్ చేయబడి ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌తో స్పోర్టియర్ మరియు మరింత  స్టైలింగ్‌ను పొందుతుంది. ఇది రెడ్ కలర్ లో  సిగ్నేచర్ థండర్ బ్లూ కలర్‌తో సహా కొత్త పెయింట్  కూడా పొందనుంది. అంతేకాకుండా,  దీని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో అద్భుతమైన రెడ్ స్టిచింగ్ మరియు వివిధ చోట్ల ఇన్‌సర్ట్‌లతో కప్పబడి ఉండనుంది.

    ఫీచర్ పరంగా చూస్తే, ఈ క్రెటా ఎన్ లైన్ ట్విన్ డిస్‌ప్లే సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవింగ్ మోడ్స్, ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో సహా మరిన్ని టెక్ ఫీచర్లతో లోడ్ అవ్వనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా N లైన్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ క్రెటా N లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 19.95 లక్షలు
    BangaloreRs. 20.99 లక్షలు
    DelhiRs. 19.61 లక్షలు
    PuneRs. 19.95 లక్షలు
    HyderabadRs. 20.72 లక్షలు
    AhmedabadRs. 18.56 లక్షలు
    ChennaiRs. 20.94 లక్షలు
    KolkataRs. 19.55 లక్షలు
    ChandigarhRs. 18.91 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం