CarWale
    AD

    లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్నహ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అట్లాస్ వైట్

    Authors Image

    Aditya Nadkarni

    173 వ్యూస్
    లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్నహ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అట్లాస్ వైట్
    • ఇండియాలో రూ. 16.82లక్షలతో ప్రారంభమైన క్రెటా ఎన్ లైన్ ధరలు
    • 2 వేరియంట్లలో 6 కలర్లలో లభ్యం

    ఈ వారం ప్రారంభంలో, హ్యుందాయ్ క్రెటా N లైన్ ధరలను ప్రకటించింది, దీని ధరలు రూ. 16.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమైనవి. ఈ మోడల్ ఇటీవలే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంది. దీని తాజా చిత్రాల సెట్‌లో, అట్లాస్ వైట్ పెయింట్‌ను మేము చూడగలిగాము.

    Hyundai Creta N Line Left Rear Three Quarter

    న్యూ  క్రెటా N లైన్ అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే మ్యాట్ అనే మూడు మోనో-టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఇందులో మూడు డ్యూయల్-టోన్ కలర్స్ కూడా ఉన్నాయి – అట్లాస్ వైట్, షాడో గ్రే మరియు థండర్ బ్లూ కలర్స్, అబిస్ బ్లాక్ రూఫ్‌తో జత చేయబడ్డాయి.

    2024 హ్యుందాయ్ క్రెటా N లైన్ 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడగా, ఇది 158bhp మరియు 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ క్రెటా ఉన్నట్లు ఈ ఇంజిన్‌ 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో మాత్రమే కాకుండా, N లైన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో కూడా వచ్చింది.

    Hyundai Creta N Line Dashboard

    ఇంకా, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ మరియు ఓటిఎ అప్‌డేట్‌ల వంటి హైలైట్‌ ఫీచర్లతో క్రెటా N లైన్ వచ్చింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా N లైన్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 11.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హలోల్

    హలోల్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా N లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GodhraRs. 18.55 లక్షలు
    PanchmahalRs. 18.55 లక్షలు
    VadodaraRs. 18.55 లక్షలు
    Chota UdaipurRs. 18.55 లక్షలు
    BalasinorRs. 18.55 లక్షలు
    AnandRs. 18.55 లక్షలు
    NadiadRs. 18.55 లక్షలు
    NarmadaRs. 18.55 లక్షలు
    KapadvanjRs. 18.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్నహ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ అట్లాస్ వైట్