CarWale
    AD

    జనవరిలో వ్యాగన్ ఆర్, బాలెనో, స్విఫ్ట్ లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి సుజుకి

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    267 వ్యూస్
    జనవరిలో వ్యాగన్ ఆర్, బాలెనో, స్విఫ్ట్ లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి సుజుకి
    • 4 వేరియంట్స్ మరియు రెండు పవర్‌ట్రెయిన్స్ తో అందుబాటులో ఉన్న వ్యాగన్ ఆర్
    • ఇండియాలో రూ. 5.55లక్షలు (ఎక్స్-షోరూమ్) తో ప్రారంభంకానున్న ధరలు

    మారుతి సుజుకి  ఈ సంవత్సరం న్యూ జనరేషనల్ అప్‌డేట్ లను పొందటానికి  సిద్ధంగా ఉంది మారుతీ సుజుకి జనవరి 2024లో తన పోర్ట్‌ఫోలియోపై దేశం అంతటా భారీ డిస్కౌంట్స్ లను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో అందించబడుతున్నాయి. ప్రస్తుతం, దీని కార్‌మేకర్ దాని ప్రసిద్ధగాంచిన హ్యాచ్‌బ్యాక్‌లలో వ్యాగన్ ఆర్,  బాలెనో, స్విఫ్ట్ లపై కొన్ని గొప్ప ఆఫర్‌లను లిస్ట్ లో ఉంచింది. ఇప్పుడు మనం వాటి  వివరాలను పరిశీలిద్దాం.

    జనవరి 2024లో వ్యాగన్ ఆర్ బాలెనో, స్విఫ్ట్ లపై డిస్కౌంట్స్ లను క్రింది విధంగా ఉన్నాయి:

    వ్యాగన్ ఆర్

    డిస్కౌంట్స్2023 మోడల్2024మోడల్
    క్యాష్ డిస్కౌంట్రూ. 25,000రూ. 15,000
    ఎక్స్ఛేంజ్ బోనస్రూ. 20,000రూ. 20,000
    మొత్తం           రూ. 45,000రూ. 35,000
    Maruti Suzuki Wagon R Left Rear Three Quarter

    ఈ నెలలో, 2023 సంవత్సరంలో తయారు చేయబడిన వ్యాగన్ ఆర్ రూ. 45,000. వరకు డిస్కౌంట్స్ తో లిస్ట్ చేయబడింది. ఇందులో రూ. 25,000వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి, మరోవైపు, 2024 మోడల్ పై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అంతేకాకుండా వ్యాగన్ ఆర్, LXi, VXi, ZXi మరియు ZXi ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది, దీనిని రూ. 5,54, 500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు . హుడ్ కింద, హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ లేదా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉండగా. మొదటిది 66bhp మరియు 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 89bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్స్మిషన్ విధులు 5 -స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే ఇది సిఎన్‍జి వేరియంట్ లో కూడా అందించబడుతుంది.

    మారుతి సుజుకి స్విఫ్ట్

    ఆఫర్స్2024  మోడల్2023 మోడల్
    క్యాష్ డిస్కౌంట్రూ. 20,000రూ. 25,000
    ఎక్స్ఛేంజ్ బోనస్రూ. 20,000రూ. 20,000
    కార్పొరేట్బోనస్రూ. 4,000రూ. 4,000
    మొత్తంరూ. 44,000రూ. 49,000
    Front View

    జనవరిలో మారుతి హ్యాచ్‌బ్యాక్‌ను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్‌లు రూ. 45,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. 2024 మోడల్ పై రూ. 44,000 వరకు డిస్కౌంట్ తో స్టాక్ అమ్మకానికి సిద్ధంగా ఉంది, అదే విధంగా 2023 మోడల్‌పై రూ.  49,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇవి క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బెనిఫిట్స్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో కస్టమర్లకు లభిస్తాయి. మెకానికల్‍గా, స్విఫ్ట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 89bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. మారుతి స్విఫ్ట్ VXi మరియు ZXi వేరియంట్‌లతో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‍జి వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

    మారుతి సుజుకి బాలెనో

    డిస్కౌంట్స్2024 మోడల్2023 మోడల్
    క్యాష్ డిస్కౌంట్స్రూ.10,000రూ.25,000
    ఎక్స్ఛేంజ్ బోనస్రూ.15,000రూ.15,000
    కార్పొరేట్బోనస్రూ.4,000రూ.4,000
    మొత్తంరూ.29,000రూ. 44,000
    Right Front Three Quarter

    ప్రస్తుతం మారుతి సుజుకి బాలెనోను రూ. 6.61 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ మోడల్ సంవత్సరాన్ని బట్టి, జనవరి 2024 బాలెనో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.44,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. మారుతి యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని డిస్కౌంట్స్ విషయానికొస్తే, 2024 మోడల్ పై రూ. 29,000 వరకు బెనిఫిట్స్ తో స్టాక్ అందుబాటులో ఉంది. మరోవైపు, 2023 మోడల్‌పై రూ. 44,000. వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇవి క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ మరియు కార్పొరేట్ బోనస్‌ల రూపంలో అందుబాటులో ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి బాలెనో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.74 లక్షలు
    BangaloreRs. 8.03 లక్షలు
    DelhiRs. 7.55 లక్షలు
    PuneRs. 7.79 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.52 లక్షలు
    ChennaiRs. 7.81 లక్షలు
    KolkataRs. 7.72 లక్షలు
    ChandigarhRs. 7.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరిలో వ్యాగన్ ఆర్, బాలెనో, స్విఫ్ట్ లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి సుజుకి