CarWale
    AD

    వచ్చే సంవత్సరంలో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్న నిస్సాన్

    Authors Image

    Haji Chakralwale

    181 వ్యూస్
    వచ్చే సంవత్సరంలో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్న నిస్సాన్
    • 5 మరియు 7 సీట్స్ లేఅవుట్‌లో లభించనున్న నిస్సాన్ ఎస్‌యువి
    • ట్రైబర్ వెర్షన్‌పై కూడా తన పనిని కొనసాగిస్తున్న బ్రాండ్

    నిస్సాన్ ఇండియా వచ్చే సంవత్సరంలో తమ లైనప్ లోని  కొత్త మోడళ్లను లాంచ్  చేయనుంది. ప్రస్తుతం జపనీస్ మేకర్ మాగ్నైట్ ఎస్‌యువి పై మాత్రమే  విక్రయిస్తుండగా,  బ్రాండ్ ఈ సంవత్సరం ఫేస్‌లిఫ్ట్ పై కూడా తన పనిని కొనసాగిస్తున్నది.  ఇప్పుడు, రెనాల్ట్-నిస్సాన్ అలయెన్స్ లో,  ఈ ఆటోమేకర్ ఫ్రెంచ్ ఆటోమేకర్ ద్వారా  నాలుగు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. వీటిలో, రెండు 5 సీట్స్ ఎస్‌యువిస్  కాగా, మిగిలిన రెండు 7 సీట్స్ వెర్షన్‌లు.

    రెనాల్ట్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో  కొత్త-జెన్ డస్టర్‌ను  ఆవిష్కరించింది. ఇండియా-స్పెసిఫిక్   మోడల్  త్వరలోనే ఇండియాలో  అధికారికంగా  ప్రవేశించనుంది. అదనంగా, స్టాండర్డ్  ఫైవ్-సీటర్  వెర్షన్  కాకుండా,, ఈమోడల్  సెవెన్-సీటర్  లేఅవుట్‌లో కూడా అందించబడనుంది. ఇప్పుడు, 2013లో  రెనాల్ట్  డస్టర్-నిస్సాన్ టెర్రానో  సంయుక్తంగా  అందించి నమాదిరిగానే,   కొత్త-జెన్  డస్టర్కూడా  రీబ్యాడ్జ్  చేయబడిననిస్సాన్  ఎస్‌యువిగా  రానుంది.

    రెనాల్ట్ లైనప్‌లో మోస్ట్ పాపులర్ మోడళ్లలో ఒకటైన రెనాల్ట్ ట్రైబర్ వచ్చే ఏడాది ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ లో రానుంది. అదనంగా,  ప్రారంభంలో, నిస్సాన్ ఇండియా ట్రైబర్‌ను రీబ్యాడ్జ్ చేసి, దాని పేరును కొత్త ఎంపివిగా మార్కెట్ లో పరిచయం చేయనుంది. అయితే తాజా సమావేశంలో ఈ బ్రాండ్ దాని గురించి ఇంకా ప్రస్తావించలేదు.

    Right Side View

    నిస్సాన్ ఇండియా ఈ సంవత్సరం మొదటగా మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ను లాంచ్  చేయనుంది. తరువాత వచ్చే సంవత్సరంలో ఇతర రెనాల్ట్ రీబ్యాడ్జ్డ్ మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇటీవలే, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ అధికారిక అరంగేట్రానికి ముందే  రోడ్ టెస్టింగ్ చేస్తూ మొదటిసారిగా కనిపించింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • నిస్సాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21207 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21207 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వచ్చే సంవత్సరంలో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్న నిస్సాన్