CarWale
    AD

    హ్యుందాయ్ కస్టమర్లకు అలర్ట్! క్రెటా ఐవిటి వెర్షన్ కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్

    Authors Image

    Aditya Nadkarni

    237 వ్యూస్
    హ్యుందాయ్ కస్టమర్లకు అలర్ట్! క్రెటా ఐవిటి వెర్షన్ కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్
    • తాజాగా వెర్నా కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్
    • ఎలాంటి ఖర్చు లేకుండా కారును ఉచితంగా తనిఖీ చేసి, సరిచేయనున్న హ్యుందాయ్

    ఇండియాలో ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్రీ-ఫేస్‍లిఫ్ట్ క్రెటా ఐవిటి వేరియంట్లను హ్యుందాయ్ రీకాల్ చేసింది. కొంతసేపటి క్రితమే ఈ అప్‍డేట్ రాగా, అంతకంటే ముందు వెర్నా సెడాన్ లోని ఈఓపీ(ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్) కంట్రోలర్ లో సమస్య కారణంగా బ్రాండ్ వీటిని రీకాల్ చేసింది. 

    ఇంకా క్రెటా విషయానికి వస్తే, మిడ్ సైజ్ ఎస్‍యూవీ ఐవిటి (సివిటి అని కూడా పిలుస్తారు) వేరియంట్లలోని ఈఓపీ(ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్) కంట్రోలర్ లో సమస్య ఉత్పన్నమవడంతో వీటిని రీకాల్ చేసింది. ప్రస్తుతం కంపెనీ వారి కార్లలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఓనర్లను సంప్రదించే పనిలో బిజీగా ఉంది. 

    Hyundai Creta Left Rear Three Quarter

    ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ ఎన్ని కార్లను రీకాల్ చేసిందో వాటి సంఖ్యను గానీ, ఏ తేదీన మానుఫాక్చరింగ్ చేసిన కార్లు ఈ సమస్యకు గురయ్యాయో వాటి వివరాలను వెల్లడించలేదు. రీకాల్ లో భాగంలో కారును తనిఖీ చేసి, కారులో ఏదైనా సమస్య ఉన్నట్లు భావిస్తే, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా సర్వీసును అందించి, సమస్యను సరిచేయనున్నట్లు పేర్కొంది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు తమ కారును రీకాల్ చేయడానికి లేదా కారును తనిఖీ చేయడానికి వారి సమీపంలోని అధికారిక సర్వీస్ స్టేషన్‌ను సంప్రదించవలసిందిగా కంపెనీ పేర్కొంది. గత నెలలో, కియా కార్లలో కూడా ఇదే సమస్య ఎదురవడంతో సుమారు 4,000 పైగా సెల్టోస్ కార్లను రీకాల్ చేసింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బగల్‌కోట్

    బగల్‌కోట్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BilgiRs. 13.62 లక్షలు
    BadamiRs. 13.62 లక్షలు
    MudholRs. 13.62 లక్షలు
    IlkalRs. 13.62 లక్షలు
    JamkhandiRs. 13.62 లక్షలు
    BijapurRs. 13.62 లక్షలు
    GadagRs. 13.62 లక్షలు
    AthaniRs. 13.62 లక్షలు
    KoppalRs. 13.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • హ్యుందాయ్ కస్టమర్లకు అలర్ట్! క్రెటా ఐవిటి వెర్షన్ కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్