CarWale
    AD

    మార్చి 2024లో హ్యుందాయ్ క్రెటాపై తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Haji Chakralwale

    199 వ్యూస్
    మార్చి 2024లో హ్యుందాయ్ క్రెటాపై తగ్గిన వెయిటింగ్ పీరియడ్
    • అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న క్రెటా డీజిల్ వేరియంట్స్
    • రూ. 11 లక్షలతో ప్రారంభమైన ధరలు

    హ్యుందాయ్ ఇండియా ఇటీవలే ఇండియాలో క్రెటా ఎస్‌యువి యొక్క పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీంతో, మార్చి 2024లో పాపులర్ ఎస్‌యువి యొక్క స్టాండర్డ్ వెర్షన్ వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గింది.

    Hyundai Creta Right Rear Three Quarter

    హ్యుందాయ్ క్రెటా E, EX, S, S(O), SX, SX టెక్ మరియు SX(O) అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీనిని రూ. 11 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. దీని డెలివరీ టైమ్‌లైన్‌ల విషయానికొస్తే, ఎస్‌యువియొక్క పెట్రోల్ వేరియంట్‌లపై 12 నుండి 18 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ ఉండగా, మరోవైపు, డీజిల్ వేరియంట్‌లపై బుకింగ్ చేసుకున్న రోజు నుండి 16 నుండి 22 వారాల వరకు మాక్సిమమ్ వెయిటింగ్ పీరియడ్‌ ఉంది. 

    ఈ వెయిటింగ్ పీరియడ్ తాత్కాలికంగా ఉండగా,  కస్టమర్ ఎంచుకునే వేరియంట్, పవర్‌ట్రెయిన్ మరియు కలర్ ఆప్షన్‌ను బట్టి ఇది మారుతుంది. అలాగే, డీలర్‌షిప్, ప్రాంతం మరియు స్టాక్ లభ్యత వంటి ఇతర వివిధ కారణాలపై ఆధారపడి మారవచ్చు . కాబట్టి, మీకు కావాల్సిన మరింత ముఖ్యమైన  సమాచారాన్ని పొందడానికి మీ సమీపంలోని అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము.

    Hyundai Creta Left Side View

    క్రెటా  మూడు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. అవి, - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్.  ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, సివిటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి. ముఖ్యంగా, క్రెటా టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్‌తో (క్రెటా N లైన్‌కు మాత్రమే కాకుండా) డిసిటి యూనిట్‌తో పాటు ఇటీవల లాంచ్ అయిన N లైన్ ఇటరేషన్ కూడా వీటిని షేర్ చేసుకున్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు

    బెంగళూరు సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    NelamangalaRs. 13.62 లక్షలు
    HoskoteRs. 13.62 లక్షలు
    AnekalRs. 13.62 లక్షలు
    DoddaballapuraRs. 13.62 లక్షలు
    DevanahalliRs. 13.62 లక్షలు
    MagadiRs. 13.62 లక్షలు
    RamanagaraRs. 13.62 లక్షలు
    KanakapuraRs. 13.62 లక్షలు
    ChannapatnaRs. 13.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మార్చి 2024లో హ్యుందాయ్ క్రెటాపై తగ్గిన వెయిటింగ్ పీరియడ్