CarWale
    AD

    తాజాగా లాంచ్ అయిన టయోటా టైజర్ ఎన్ని కలర్లలో అందుబాటులోకి వచ్చిందో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    217 వ్యూస్
    తాజాగా లాంచ్ అయిన టయోటా టైజర్ ఎన్ని కలర్లలో అందుబాటులోకి వచ్చిందో తెలుసా!
    • ఇండియాలో రూ. 7.73 లక్షలతో ప్రారంభమైన టైజర్ ధరలు
    • వచ్చే నెల నుండి టైజర్ డెలివరీ ప్రారంభం

    బుధవారం నాడు అనగా ఏప్రిల్ 3వ తేదీన టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) అర్బన్ క్రూజర్ టైజర్ ని రూ.7.73 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరలతో లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఈ మోడల్ బుకింగ్స్ రూ.11,000 టోకెన్ అమౌంట్ తో ప్రారంభమవగా, వీటి డెలివరీ మే-2024 నుంచి ప్రారంభంకానుంది. 

    Toyota Urban Cruiser Taisor Left Front Three Quarter

    టయోటా టైజర్ ఇప్పుడు 8 కలర్లలో అందుబాటులోకి రాగా, అందులో 5 మోనోటోన్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్లు ఉన్నాయి. మోనోటోన్ ఆప్షన్లలో లూసెంట్ ఆరెంజ్, స్పోర్టిన్ రెడ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, మరియు గేమింగ్ గ్రే ఉండగా, డ్యూయల్-టోన్ ఆప్షన్లలో స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్, మరియు కేఫ్ వైట్ ఉన్నాయి. ఇవన్నీ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ ని పొందాయి. 

    ముందుగా వేరియంట్స్ గురించి చెప్పాలంటే, 2024 అర్బన్ క్రూజర్ టైజర్ ని కస్టమర్లు E, S, S+, G, మరియు V అనే 5 వేరియంట్లలో ఎంచుకోవచ్చు. సిఎన్‍జి వెర్షన్ టైజర్ లోని ఎంట్రీ-లెవెల్ E వేరియంట్ కి మాత్రమే పరిమితం చేయబడగా, టర్బో-పెట్రోల్ ఇంజిన్ G మరియు V వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 

    Toyota Urban Cruiser Taisor Rear View

    బానెట్ కింద, కొత్త టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి, మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ తో అనే మూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందించబడింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.10 లక్షలు
    BangaloreRs. 9.32 లక్షలు
    DelhiRs. 8.80 లక్షలు
    PuneRs. 9.10 లక్షలు
    HyderabadRs. 9.31 లక్షలు
    AhmedabadRs. 8.59 లక్షలు
    ChennaiRs. 9.25 లక్షలు
    KolkataRs. 9.00 లక్షలు
    ChandigarhRs. 8.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • తాజాగా లాంచ్ అయిన టయోటా టైజర్ ఎన్ని కలర్లలో అందుబాటులోకి వచ్చిందో తెలుసా!