CarWale
    AD

    మరో రెండు రోజుల్లో అధికారికంగా అరంగేట్రం చేయనున్న టయోటా టైజర్

    Authors Image

    Haji Chakralwale

    134 వ్యూస్
      మరో రెండు రోజుల్లో అధికారికంగా అరంగేట్రం చేయనున్న టయోటా టైజర్
    • పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్‌ రెండింట్లో లభించనున్నమోడల్
    • కొత్త అల్లాయ్ వీల్స్ తో ట్వీక్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందిన కొత్త మోడల్

    టయోటా ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా మారుతి సుజుకి ఫ్రాంక్స్ బేస్డ్ క్రాస్‌ఓవర్, టైజర్‌ను టీజ్ చేసింది . ఈ మోడల్ 2024 ఏప్రిల్, 3వ తేదీన ఇండియాలో అరంగేట్రం చేయనుంది, తర్వాత మరికొన్ని నెలల్లో  దీని ధర ప్రకటించబడుతుంది.

    చిత్రంలో చూసినట్లుగా, టయోటా టైజర్ కొత్త ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు రీడిజైన్ చేయబడిన గ్రిల్‌ రెడ్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది . దీని ముందు భాగంలో, మారుతిని తలపించేలా వేరుగా కనిపించడానికి, టైజర్ లో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ఫీచర్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌ల్యాంప్స్ మరియు ప్రొఫైల్‌తో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

    Toyota Urban Cruiser Taisor Infotainment System

    ఫీచర్ల విషయానికి వస్తే, టైజర్ లిస్ట్ ఫ్రాంక్స్‌ వలె ఫీచర్-రిచ్‌గా ఉంటుంది. ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో రానుంది . అంతేకాకుండా, క్యాబిన్ మారుతి ఫ్రాంక్స్‌తో పోలిస్తే ఈ కొత్త థీమ్ మరియు వేరుగా అప్హోల్స్టరీ రూపంలో మార్పులను పొందే అవకాశం ఉంది.

    మెకానికల్‍గా, టైజర్ ఫ్రాంక్స్ వలె అదే పవర్‌ట్రెయిన్‌తో కొనసాగుతుంది. అయినప్పటికీ, టైజర్ సిఎన్‍జి ఆప్షన్ తో పాటు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ తో మాత్రమే అందించబడుతుందని మేము అంచనా వేస్తున్నాం. లాంచ్ తర్వాత, టయోటా టైజర్ మారుతి ఫ్రాంక్స్, మహీంద్రా XUV300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, కియా కిగర్, మహీంద్రా XUV300 మరియు సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి పోటీగా ఉంటుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2573 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.85 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉధమ్ సింగ్ నగర్

    ఉధమ్ సింగ్ నగర్ సమీపంలోని నగరాల్లో టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RudrapurRs. 8.92 లక్షలు
    HaldwaniRs. 8.92 లక్షలు
    BazpurRs. 8.92 లక్షలు
    NainitalRs. 8.92 లక్షలు
    KashipurRs. 8.92 లక్షలు
    KhatimaRs. 8.92 లక్షలు
    AlmoraRs. 8.92 లక్షలు
    ChampawatRs. 8.92 లక్షలు
    BageshwarRs. 8.92 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2573 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మరో రెండు రోజుల్లో అధికారికంగా అరంగేట్రం చేయనున్న టయోటా టైజర్