CarWale
    AD

    టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యువి400 - ఈ రెండింటి మధ్య రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఉందో తెలుసా!

    Authors Image

    Pawan Mudaliar

    223 వ్యూస్
    టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యువి400 - ఈ రెండింటి మధ్య రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఉందో తెలుసా!

    టాటా నెక్సాన్ ఈవీ మరియు ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యువి400 ప్రో అనే  వేరియంట్  ఇండియాలో  వారివారి సెగ్మెంట్‌లో మాత్రమే పోటీగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏమి అందుబాటులో ఉన్నాయో మరియు వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయాలు మీకు ఇప్పటికే వివరించాము, అలాగే, ఈ రెండింటి  రియల్  వరల్డ్ డ్రైవింగ్  రేంజ్ గురించి కూడా తెలుసుకోడానికి ఈ ఆర్టికల్‌ ని పూర్తిగా చదవండి.

    Right Front Three Quarter

    ఈరియల్ వరల్డ్ రేంజ్ పోలికలో ఒకదానితో ఒకటి పోటీగా ఉన్నవి ఏవి అంటే టాటా నెక్సాన్ ఈవీ లాంగ్-రేంజ్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి400  EL ప్రో వేరియంట్. టాటా నెక్సాన్ ఈవీ 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండగా, మహీంద్రా ఎక్స్‌యువి400  EL ప్రో  39.5kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ రెండూ వరుసగా 465కిమీ మరియు 456కిమీ వరకు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నాయి.

    స్పెసిఫికేషన్స్టాటా నెక్సాన్ ఈవీ లాంగ్-రేంజ్మహీంద్రా ఎక్స్‌యువి400  EL ప్రో
    బ్యాటరీ ప్యాక్40.5kWh39.5kWh
    క్లెయిమ్డ్ రేంజ్465కిమీ456కిమీ
    రియల్ వరల్డ్ రేంజ్296కిమీ256కిమీ
    పవర్ అవుట్‌పుట్‌143bhp/215Nm148bhp/310Nm
    డ్రైవింగ్ మోడ్స్సిటీ, స్పోర్ట్ మరియుఎకోఫన్, ఫాస్ట్ మరియు ఫియర్లెస్
    Right Front Three Quarter

    ఈ రెండు ఎస్‌యువిలలో రియల్ వరల్డ్ రేంజ్ ని పోల్చి చూసేందుకుమేము ఎన్నుకున్న  మార్గంలో మోడరేట్ నుండి భారీ సిటీ ట్రాఫిక్‌లో ఈ కార్ల బ్యాటరీలు పూర్తిగా ఖాళీ అయ్యే వరకు కొంతమేరకు హైవే రన్‌లపై డ్రైవ్ చేశాము. నెక్సాన్ ఈవీ 296కిమీ తర్వాత ఆగిపోగా, మరోవైపు, మహీంద్రా ఎక్స్‌యువి400 ప్రో ఒక్కసారి, పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీపై 256కిమీల దూరాన్ని కవర్ చేసింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.85 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజ్‌నంద్‌గావ్

    రాజ్‌నంద్‌గావ్ సమీపంలోని నగరాల్లో టాటా నెక్సాన్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DurgRs. 15.31 లక్షలు
    BhilaiRs. 15.31 లక్షలు
    BalodRs. 15.31 లక్షలు
    KumhariRs. 15.31 లక్షలు
    Dalli RajharaRs. 15.31 లక్షలు
    RaipurRs. 15.31 లక్షలు
    DhamtariRs. 15.31 లక్షలు
    BemetaraRs. 15.31 లక్షలు
    RajimRs. 15.31 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా నెక్సాన్ ఈవీ వర్సెస్ మహీంద్రా ఎక్స్‌యువి400 - ఈ రెండింటి మధ్య రియల్ వరల్డ్ రేంజ్ ఎంత ఉందో తెలుసా!