CarWale
    AD

    హైదరాబాద్, విజయవాడతో పాటుగా ఇతర నగరాల్లో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు ఇవే!

    Authors Image

    Pawan Mudaliar

    196 వ్యూస్
    హైదరాబాద్, విజయవాడతో పాటుగా ఇతర నగరాల్లో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు ఇవే!
    • భారీ మార్పులను పొందిన థార్ ఎర్త్ ఎడిషన్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్
    • టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ వేరియంట్ ఆధారంగా వచ్చిన మోడల్

    మహీంద్రా & మహీంద్రా తాజాగా దాని లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ అయిన థార్ ఎర్త్ ఎడిషన్ అనే ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ థార్ డెజర్ట్ ఆధారంగా మహీంద్రా తీసుకురాగా, ఇది కేవలం టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ వేరియంట్లో పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ ఆర్టికల్ లో, మేము ఇండియాలోని టాప్-10 సిటీల్లో థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    సిటీ

    ఎర్త్ ఎడిషన్ 

    పెట్రోల్ ఎంటి

    ఎర్త్ ఎడిషన్ 

    పెట్రోల్ ఎటి

    ఎర్త్ ఎడిషన్ 

    డీజిల్ ఎంటి

    ఎర్త్ ఎడిషన్ 

    డీజిల్ ఎటి

    ముంబైరూ.18.49 లక్షలురూ.20.35 లక్షలురూ.19.49 లక్షలురూ.21.42 లక్షలు
    ఢిల్లీరూ.18.18 లక్షలురూ.20.01 లక్షలురూ.19.24 లక్షలురూ.21.15 లక్షలు
    చెన్నైరూ.19.39 లక్షలురూ.21.34 లక్షలురూ.20.11 లక్షలురూ.22.09 లక్షలు
    కోల్ కతారూ.18.14 లక్షలురూ.19.97 లక్షలురూ.18.80 లక్షలురూ.20.67 లక్షలు
    బెంగళూరురూ.19.23 లక్షలురూ.21.17 లక్షలురూ.19.94 లక్షలు రూ.21.91 లక్షలు
    హైదరాబాద్రూ.19.22 లక్షలురూ.21.16 లక్షలురూ.19.93 లక్షలురూ.21.90 లక్షలు
    అహ్మదాబాద్రూ.17.22 లక్షలురూ.18.95 లక్షలురూ.17.93 లక్షలురూ.19.98 లక్షలు
    పూణేరూ.18.49 లక్షలురూ.20.35 లక్షలురూ.19.49 లక్షలు రూ.21.42 లక్షలు
    విజయవాడరూ.17.45 లక్షలురూ.18.71 లక్షలురూ.19.90 లక్షలురూ.21.87 లక్షలు
    కొచ్చిరూ.19.20 లక్షలురూ.21.14 లక్షలురూ.19.91 లక్షలురూ.21.88 లక్షలు
    Mahindra Thar Side Badge

    ఈ ఎర్త్ ఎడిషన్‌ స్టాండర్డ్ వేరియంట్‌ కంటే వేరుగా ఉండడానికి మహీంద్రా కంపెనీ ఏం చేసింది అంటే,బి-పిల్లర్‌పై ఉన్న ‘ఎర్త్ ఎడిషన్’ బ్యాడ్జ్‌తో పాటుగా శాటిన్ మ్యాట్‌ ఫినిషింగ్ తో కొత్త డెసర్ట్ ఫ్యూరీ ఎక్స్‌టీరియర్ కలర్ ని అందించింది. స్పెషల్ ఎడిషన్లో గుర్తించాల్సిన ఇతర అంశాలలో మ్యాట్ బ్లాక్ బ్యాడ్జెస్సిల్వర్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్‌లు మరియు రియర్ ఫెండర్‌లపై డ్యూన్-ఇన్‌స్పైర్డ్ డీకాల్స్ వంటివి ఉన్నాయి.

    Mahindra Thar Dashboard

    ఇంటీరియర్ పరంగా లోపల, అతి పెద్ద మార్పు ఏంటి అంటే, డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ కలర్లో ఇంటీరియర్ థీమ్‌తో పాటుగా డ్యూయల్-టోన్ లెదరెట్ సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంది. ఇది డాష్‌బోర్డ్‌పై యూనిక్ విఐఎన్ ప్లేట్‌తో డోర్ ప్యానెల్స్, సెంటర్ కన్సోల్ మరియు ఏసీ వెంట్‌లపై బీజ్ యాక్సెంట్స్ పొందింది. ముఖ్యంగా, వేరియంట్ బేస్డ్ గా వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్లో ఎలాంటి ఇతర ఫీచర్లు జతచేయబడలేదు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.74 లక్షలు
    BangaloreRs. 14.06 లక్షలు
    DelhiRs. 13.58 లక్షలు
    PuneRs. 13.74 లక్షలు
    HyderabadRs. 14.05 లక్షలు
    AhmedabadRs. 12.64 లక్షలు
    ChennaiRs. 14.18 లక్షలు
    KolkataRs. 13.26 లక్షలు
    ChandigarhRs. 12.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • హైదరాబాద్, విజయవాడతో పాటుగా ఇతర నగరాల్లో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు ఇవే!