CarWale
    AD

    వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్

    Authors Image

    Haji Chakralwale

    109 వ్యూస్
    వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్
    • నెక్సాన్ పవర్‌ట్రెయిన్‌ను పోలి ఉండే అవకాశం
    • 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ మరియు మరిన్ని ఫీచర్లతో లభించనున్న మోడల్

    టాటా మోటార్స్ ప్రస్తుతం హ్యుందాయ్ i20 N లైన్ కి గట్టి పోటీని అందించే పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త  కార్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సరికొత్త ఆల్ట్రోజ్ రేసర్ జూన్ 2024 ప్రథమార్థంలో ఇండియాలో లాంచ్ కానుంది.

    టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇండియాలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడింది. అప్పటి నుండి, ఈ మోడల్ 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో అధికారిక ప్రదర్శనతో పాటు అనేకసార్లు టెస్టింగ్ ను కొనసాగిస్తూ  కనిపించగా, డిజైన్ వారీగా, ఆల్ట్రోజ్ రేసర్ పెర్ఫార్మెన్స్  హ్యాచ్‌బ్యాక్ ను జోడిస్తూ స్పోర్టి లుక్స్ ని ప్రదర్శిస్తుంది.అందులో బ్లాక్-అవుట్ హుడ్, రూఫ్, ఒఆర్‍విఎంఎస్ మరియు పిల్లర్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, దీని లుక్ ని మరింతగా మెరుగుపరుస్తూ, ఆల్ట్రోజ్ రేసర్ రూఫ్ మరియు బానెట్‌పై డ్యూయల్ వైట్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంటుంది.

    Tata Altroz Dashboard

    ఫీచర్ల విషయానికొస్తే, టాటా ఆల్ట్రోజ్ రేసర్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-ఎనేబుల్డ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం పెడల్స్, రెడ్ స్టిచింగ్ మరియు యాక్సెంట్స్, మరియు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లతో రానుంది.

    Tata Altroz Engine Shot

    మెకానికల్‍గా, టాటా ఆల్ట్రోజ్ రేసర్, నెక్సాన్ ఇంజిన్ ను పోలి ఉన్న1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ ను పొందనుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 120bhp మరియు 170Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పోటీ విషయానికి వస్తే, ఆల్ట్రోజ్​​రేసర్ హ్యుందాయ్ i20 N లైన్‌కు కాంపీటీషన్ గా మారనుంది, అయినప్పటికీ, ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాతో కూడా పోటీపడనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.85 లక్షలు
    BangaloreRs. 8.16 లక్షలు
    DelhiRs. 7.58 లక్షలు
    PuneRs. 7.88 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.41 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.75 లక్షలు
    ChandigarhRs. 7.41 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్