CarWale
    AD

    లాంచ్‌కు ముందే టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్

    Authors Image

    Aditya Nadkarni

    117 వ్యూస్
    లాంచ్‌కు ముందే టెస్టింగ్ చేస్తూ కనిపించిన  టాటా ఆల్ట్రోజ్ రేసర్
    • ఇండియాలో జూన్ 2024లో వెల్లడి కానున్న ఆల్ట్రోజ్ రేసర్ ధరలు
    • మరింత పవర్‍ఫుల్ ఇంజిన్ మరియు కొత్త ఫీచర్లతో లభించనున్న మోడల్

    వచ్చే నెలలో జరగబోయే దాని లాంచ్ కి ముందే, లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇటీవల పబ్లిక్ రోడ్ పై  టెస్ట్ చేస్తూ అనేక సందర్భాలలో కనిపించింది. అలాగే, వెబ్‌లో షేర్ చేసిన న్యూ స్పై షాట్‌లలో ఆల్ట్రోజ్ రేంజ్ లో న్యూ  టాప్-స్పెక్ గాఅందించబడే ఈ వెర్షన్ సింగిల్, ఏ మాత్రం కామోఫ్లేజ్ తోకప్పబడకుండా టెస్ట్ మ్యూల్‌ కనిపించింది.

    Tata Altroz Right Side View

    స్పై షాట్‌లలో చూసినట్లుగా, న్యూ ఆల్ట్రోజ్ రేసర్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ డ్యూయల్-టోన్ షేడ్‌తో పూర్తి చేయబడింది. అలాగే, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించబడిన స్పెక్ ఇదే. ఈ కారులో  కొన్ని ఇతర ముఖ్యమైన డిజైన్ అంశాలను చూస్తే, రూఫ్ మరియు బానెట్‌పై రెండు తెల్లని చారలు, ట్వీక్ చేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు 'రేసర్' బ్యాడ్జింగ్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే,ఒకే రకమైన యూనిట్ తో ప్రస్తుతం విక్రయించబడుతున్న కారు మాదిరిగానే ఇది డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేస్తుంది. ఇంతకు ముందు ప్రదర్శించబడిన న్యూ సెట్ వీల్స్ కాదు.

    Tata Altroz Left Front Three Quarter

    లోపల భాగంలో, 2024 టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, న్యూ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, న్యూ అప్‌హోల్స్టరీ, రెడ్ ఇన్‌సర్ట్‌స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి వివిధ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.

    Tata Altroz Dashboard

    హుడ్ కింద, న్యూ టాటా ఆల్ట్రోజ్ రేసర్ అదే 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ యూనిట్ అధికంగా 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, ఆల్ట్రోజ్ రేసర్ హ్యుందాయ్ i20 N లైన్ వంటి వాటితో పోటీ పడనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.85 లక్షలు
    BangaloreRs. 8.16 లక్షలు
    DelhiRs. 7.58 లక్షలు
    PuneRs. 7.88 లక్షలు
    HyderabadRs. 7.97 లక్షలు
    AhmedabadRs. 7.41 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.75 లక్షలు
    ChandigarhRs. 7.41 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్‌కు ముందే టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా ఆల్ట్రోజ్ రేసర్