- 5 వేరియంట్లలో లభ్యం
- రూ. 6.49 లక్షలు నుండి ధరలు ప్రారంభం
మారుతి సుజుకి ఎట్టకేలకు ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాలో రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.న్యూ స్విఫ్ట్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి, LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi ప్లస్.మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్‌లు ఇప్పటికే రూ. 11,000టోకెన్ అమౌంట్ తో మొదలవగా, దీని డెలివరీ మరికొన్ని వారాల్లో ప్రారంభమవుతుంది.
మెకానికల్‌గా, న్యూ -జెన్ స్విఫ్ట్ 1.2-లీటర్ Z సిరీస్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.ఈ మోటార్ 80bhp పవర్ అవుట్‌పుట్ మరియు 112Nm మాక్సిమం టార్క్నుఉత్పత్తి చేయగలదు.
వేరియంట్-వారీగా న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ ఫీచర్లు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
మారుతి సుజుకి స్విఫ్ట్ LXi |
హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ స్టీల్ వీల్స్ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఈఎస్సీ హిల్ హోల్డ్ అసిస్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఐసోఫిక్స్ మౌంట్స్ స్పీడ్-సెన్సింగ్ డోర్ ఆటో లాక్ మాన్యువల్ ఏసీ కీలెస్ ఎంట్రీ సిస్టమ్ సెంట్రల్ లాకింగ్ఆల్ 4 పవర్ విండోస్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఒఆర్విఎంఎస్ టిల్ట్ స్టీరింగ్ అడ్జస్టబుల్ రియర్ డీఫాగర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్స్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ VXi (ఫీచర్స్ ఓవర్ LXi) |
ఫుల్ వీల్ కవర్స్ టర్న్ ఇండికేటర్ ఆన్ ఒఆర్విఎంఎస్ బాడీ-కలర్డ్ ఒఆర్విఎంఎస్ బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ రియర్ పార్శిల్ ట్రే మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఒఆర్విఎంఎస్ 7-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాయిస్ అసిస్టెంట్ ఓటిఎ అప్డేట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్టివిటీ 4 స్పీకర్స్ ఎలెక్ట్రికలీ అడ్జస్టబుల్ఒఆర్విఎంఎస్ టైప్-ఎ ఛార్జింగ్ పోర్ట్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ VXi (O) (ఫీచర్స్ ఓవర్ VXi) |
స్మార్ట్ కీతో ఇంజిన్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఒఆర్విఎంఎస్ జియో-ఫెన్సింగ్ మరియు అలెక్సాతో కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్స్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi (ఫీచర్స్ ఓవర్ VXi (O)) |
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీడిఆర్ఎల్ఎస్ అల్లాయ్ వీల్స్ లగేజ్ల్యాంప్స్ ఎత్తు సర్దుబాటు చేసుకునేలాడ్రైవర్ సీట్ 6స్పీకర్స్ వైర్లెస్ ఛార్జర్ వాషర్‌తో వెనుక వైపర్ ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్‌తో ఆటో హెడ్‌ల్యాంప్స్ ఆటో ఏసీ రియర్ ఏసీ వెంట్స్ సర్దుబాటు చేయగల వెనుక సీట్ హెడ్‌రెస్ట్స్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ రియర్ యూఎస్బి పోర్ట్స్ |
మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ప్లస్ (ఫీచర్స్ ఓవర్ ZXi) |
ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ఫ్రంట్ ఫుట్‌వెల్ ఇల్యూమినేషన్ రియర్ పార్కింగ్ కెమెరా 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ క్రూయిజ్ కంట్రోల్ |
అనువాదించిన వారు: రాజపుష్ప