CarWale
    AD

    ఇండియాలో మాగ్నైట్ కార్లను రీకాల్ చేసిన నిసాన్, ఎందుకో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    159 వ్యూస్
    ఇండియాలో మాగ్నైట్ కార్లను రీకాల్ చేసిన నిసాన్, ఎందుకో తెలుసా!
    • మోడల్స్ లోని ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్ ని తిరిగి అమర్చేందుకు రీకాల్ చేసిన బ్రాండ్ 
    • ప్రస్తుతం నిసాన్ నుంచి అందించబడుతున్న ఏకైక మోడల్ మాగ్నైట్ 

    నిసాన్ బ్రాండ్ ఇండియాలో మాగ్నైట్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీని స్వచ్చందంగా రీకాల్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇలా మాగ్నైట్ కార్లను రీకాల్ చేయడానికి కారణాన్ని కూడా తెలిపింది. అది ఏంటి అంటే, “మాగ్నైట్ మోడల్స్ లోని ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్ ని తిరిగి అమర్చేందుకే” అని ఆటోమేకర్ పేర్కొంది.

    Front View

    నిసాన్ ఇండియా ప్రకారం, నవంబర్ 2020 మరియు డిసెంబర్ 2023 మధ్య ఉత్పత్తి చేయబడిన అన్ని మాగ్నైట్ యూనిట్లు, పరిమిత సంఖ్యలో వచ్చిన ఎంట్రీ-లెవెల్ XE మరియు XL వేరియంట్లు, ఈ సమస్యను ఎదుర్కొంటున్న కార్లను రీకాల్ చేసింది. ప్రస్తుతం, నిసాన్ కంపెనీ ఈ నెలలో అనగా ఏప్రిల్ నెలలో ఆయా కార్లలో సమస్యను ఎదుర్కొంటున్న కస్టమర్ల వివరాలను సేకరించే పనిలో బిజీ అయిపోయింది. 

    ఈ రీకాల్ ద్వారా కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగానే వారి కార్లను రోజూ నడుపుతున్న విధంగానే నడపవచ్చని నిసాన్ తెలిపింది. డోర్ హ్యండిల్స్ వద్ద ఈ కొత్త సెన్సార్ ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అమర్చుతున్నట్లు నిసాన్ ఇండియా పేర్కొంది. కస్టమర్లు రీకాల్ కి సంబంధించి పూర్తి వివరాలను దగ్గరలో ఉన్న నిసాన్ సర్వీస్ సెంటరుకు వెళ్లి తెలుసుకోగలరు. 

    Right Side View

    మాగ్నైట్ గురించి ఇంకా చెప్పాలంటే, నిసాన్ మాగ్నైట్ XE, XL, XV, మరియు XVప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మారుతి బ్రెజా మరియు టాటా నెక్సాన్ తో పోటీపడుతున్న ఈ మోడల్ 5 మోనోటోన్ మరియు 4 డ్యూయల్ టోన్ కలర్లలో అందించబడుతుంది. ఇంజిన్ ఆప్షన్లలో 1.0-లీటర్ ఎన్ఎ మరియు టర్బో-పెట్రోల్ మోటార్లు ఉండగా, ఇవి 5-స్పీడ్ ఎంటి, ఎఎంటి మరియు సివిటి ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడ్డాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఉమ్రాలా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    ఉమ్రాలా సమీపంలోని నగరాల్లో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BhavnagarRs. 6.64 లక్షలు
    AmreliRs. 6.64 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో మాగ్నైట్ కార్లను రీకాల్ చేసిన నిసాన్, ఎందుకో తెలుసా!