CarWale
    AD

    దక్షిణా ఫ్రికాలో లాంచ్ అయిన ఇండియా-మేడ్ నిస్సాన్ మాగ్నైట్ ఎఎంటి

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    237 వ్యూస్
    దక్షిణా ఫ్రికాలో లాంచ్ అయిన ఇండియా-మేడ్ నిస్సాన్ మాగ్నైట్ ఎఎంటి
    • 3 వేరియంట్స్ లోలభ్యం
    • అందుబాటులో ఉన్న ఒకే పవర్‌ట్రెయిన్ ఆప్షన్

    గత నెలలో నిస్సాన్ ఇండియా దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎఎంటి వెర్షన్ మాగ్నైట్‌ను రూ.6,49,900 (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆటోమేకర్ ఈ మోడల్‌ను దక్షిణాఫ్రికాలో కూడా 234,900 ర్యాండ్స్ ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 10,36,912 రూపాయలు అన్నమాట. ఇది ఎఎంటి వెర్షన్ మాన్యువల్ వేరియంట్ కంటే 16,000 ర్యాండ్స్ ప్రీమియం ధరతో, విసియా, అసెంటా మరియు టాప్-స్పెక్ అసెంటా ప్లస్ అనే 3 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

    Nissan Magnite Left Rear Three Quarter

    ఫీచర్ల పరంగా చూస్తే, బేస్ విసియా వేరియంట్ లో 16-ఇంచ్ స్టీల్ రిమ్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పవర్ విండోస్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ను పొందవచ్చు. మరోవైపు, అసెంటా వేరియంట్‌లో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఉన్నాయి. అదేవిధంగా,  టాప్-స్పెక్ అసెంటా ప్లస్ వేరియంట్స్ లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టిపిఎంఎస్ మరియు ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్‌ కూడా ఉన్నాయి.

    Nissan Magnite Gear Shifter/Gear Shifter Stalk

    హుడ్ కింద 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 3-సిలిండర్ పెట్రోల్ మిల్ ఉండగా, ఇది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ ఎఎంటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది ఈ సెటప్‌తో, కారు ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 19.7కేఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రేంజ్ ని అందిస్తుంది.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.39 లక్షలు
    BangaloreRs. 7.23 లక్షలు
    DelhiRs. 6.72 లక్షలు
    PuneRs. 7.15 లక్షలు
    HyderabadRs. 7.38 లక్షలు
    AhmedabadRs. 6.82 లక్షలు
    ChennaiRs. 7.23 లక్షలు
    KolkataRs. 7.09 లక్షలు
    ChandigarhRs. 7.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దక్షిణా ఫ్రికాలో లాంచ్ అయిన ఇండియా-మేడ్ నిస్సాన్ మాగ్నైట్ ఎఎంటి