CarWale
    AD

    ఇండియాలో 1 లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన నిస్సాన్ మాగ్నైట్

    Authors Image

    Haji Chakralwale

    244 వ్యూస్
    ఇండియాలో 1 లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన నిస్సాన్ మాగ్నైట్
    • రూ. 6లక్షలతో ప్రారంభమైన ధరలు
    • ‘నిస్సాన్ వన్’ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ని పరిచయం చేసిన బ్రాండ్

    నిస్సాన్ ఇండియా అమ్మకానికి సిద్ధంగా ఉన్నతన ఏకైక ఎస్‌యువి మాగ్నైట్‌తో ఒక కీలక మైలురాయిని సాధించింది. జపనీస్ ఆటోమేకర్ ఇండియాలో 1 లక్ష యూనిట్ల మాగ్నైట్ అమ్మకాలను విజయవంతంగా నమోదు చేసింది. దీనితో పాటుగా, ఈ బ్రాండ్ ‘నిస్సాన్ వన్’ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా పరిచయం చేసింది.

    Nissan Magnite Left Front Three Quarter

    ఇండియాలో మాగ్నైట్ ఎస్‌యువి 2020లో లాంచ్ అయిన తర్వాత సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. ఇది రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)  ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అలాగే, ఈ మోడల్లాంచ్ అయినప్పటి నుండి, ఇండియన్ మార్కెట్లో జపనీస్ కార్‌మేకర్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఇది రూ. 6 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లిస్ట్ చేయబడింది. 

    Nissan Magnite Front View

    అంతేకాకుండా, ఈ కీలక మైలురాయిని ప్రత్యేకంగాజరుపుకొనుటకు, నిస్సాన్ 'నిస్సాన్ వన్' అనే కొత్త వెబ్ బేస్డ్ వన్-స్టాప్ ప్లాట్‌ ఫారమ్‌ను పరిచయం చేసింది. దీనిలో భాగంగా, ఇప్పటికే ఉన్నకస్టమర్ మరియు కొత్త కస్టమర్‌లు టెస్ట్ డ్రైవ్ రిక్వెస్ట్, వెహికల్ బుకింగ్, రియల్ టైమ్ సర్వీస్ రిక్వెస్ట్ మరియు బుకింగ్, రిఫరల్ ప్రోగ్రామ్‌లు మరియు మరిన్ని అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిస్సాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిస్సాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిస్సాన్ మాగ్నైట్
    నిస్సాన్ మాగ్నైట్
    Rs. 6.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఛప్రా

    ఛప్రా సమీపంలోని నగరాల్లో నిస్సాన్ మాగ్నైట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SaranRs. 6.96 లక్షలు
    AraRs. 6.96 లక్షలు
    DanapurRs. 6.96 లక్షలు
    PatnaRs. 7.16 లక్షలు
    SonepurRs. 6.96 లక్షలు
    HajipurRs. 6.96 లక్షలు
    SiwanRs. 6.96 లక్షలు
    VaishaliRs. 6.96 లక్షలు
    HilsaRs. 6.96 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20204 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21196 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో 1 లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన నిస్సాన్ మాగ్నైట్