CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    టాటా అవిన్య

    టాటా అవిన్య అనేది ఎస్‍యూవీ'లు, ఇది Feb 2025లో Rs. 30.00 - 60.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • ఇలాంటి కార్లు
    • వినియోగదారుని అంచనా
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    టాటా అవిన్య ఎడమ వైపు నుంచి ముందుభాగం
    టాటా అవిన్య కుడి వైపు నుంచి ముందుభాగం
    టాటా అవిన్య వెనుక వైపు నుంచి
    టాటా అవిన్య వెనుక వైపు నుంచి
    Tata Avinya EV Concept | 500km Range, 30-minutes to Full Charge! Launch in 2025 | CarWale
    youtube-icon
    టాటా అవిన్య ఎడమ వైపు నుంచి ముందుభాగం
    టాటా అవిన్య ఎడమ వైపు నుంచి ముందుభాగం
    టాటా అవిన్య ఎడమ వైపు నుంచి ముందుభాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 30.00 - 60.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ

    టాటా అవిన్య పై వినియోగదారుల అంచనాలు

    90%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    57%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    93%

    ఈ కారు డిజైన్ లాగా


    534 ప్రతిస్పందనల ఆధారంగా

    టాటా అవిన్య సారాంశం

    ధర

    టాటా అవిన్య ధరలు Rs. 30.00 లక్షలు - Rs. 60.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    టాటా అవిన్య ధర ఎంత?

    టాటా అవిన్య ధరలు రూ.30.00 లక్షలు నుండి రూ. 60.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా, ఎంచుకున్నవేరియంట్‌పై ధర ఆధారపడి ఉంటుంది.

    టాటా అవిన్యా ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    టాటా అవిన్య కాన్సెప్ట్ 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది మరియు 2025 నాటికి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌ను పరిచయం చేయబోతున్నారు.

    ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?

    టాటా అవిన్యకు సంబంధించిన వేరియంట్స్ వివరాలు ఇంకా విడుదల చేయలేదు.

    టాటా అవిన్యలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి?

    టాటా అవిన్య కాన్సెప్ట్ ఇరువైపులా పెద్ద డిఆర్ఎల్ఎస్ ను మరియు మధ్యలో టాటా లోగోను కలిగి ఉంటుంది . బాడీ-కలర్ బంపర్ గ్రిల్‌ను టూ-పీస్ బ్లాక్ ఇన్‌సర్ట్‌ల ద్వారా డిఫరెంట్ గా ఉండనుంది . ఇరువైపులా, మోడల్‌కు బటర్‌ఫ్లై డోర్స్, ఓఆర్‍విఎంఎస్ తో పనిచేసే కెమెరాలు, బ్లాక్డ్-అవుట్ బి-పిల్లర్స్ మరియు ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్‌ను అందించే రూఫ్, పెద్ద అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ సెట్ మరియు ఎల్ఈడి లైట్ బార్ ఉండనున్నాయి . అలాగే లాంగ్ టెయిల్-గేట్ కూడా ఉండనుంది. రెండోది డ్యూయల్-టోన్‍ని,బంపర్ బ్లాక్ డిఫ్యూజర్‌ను పొందిఉంది.

    లోపలి భాగంలో, టాటా అవిన్య డ్యూయల్-టోన్ బీజ్ మరియు బ్రౌన్ ఇంటీరియర్ థీమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్లోటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కూడిన టూ-స్పోక్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ మధ్యలో సౌండ్‌బార్,  మౌంటెడ్  స్పీకర్‌లను  కలిగి ఉండనుంది.. రెండవ వరుసలో కూర్చునే ప్రయాణీకుల కోసం ముందు సీట్స్ వైపు, మరియు సెంటర్ కన్సోల్‌లో అరోమా డిఫ్యూజర్‌ను పొందనుంది 

    టాటా అవిన్య బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి ?

    టాటా అవిన్య పవర్‌ట్రైన్‌కు సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నా అయినప్పటికీ మోడల్ మినిమమ్ 500 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంటుందని మరియు 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.

    టాటా అవిన్యకార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?

    టాటా అవిన్యను జిఎన్‍క్యాప్  లేదా బిఎన్‍క్యాప్ ద్వారా ఇంకా టెస్ట్ చేయలేదు.

    టాటాఅవిన్య ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ? 

    టాటా అవిన్య కాన్సెప్ట్‌కు ప్రస్తుతం పోటీగా ఏవీ లేవు .


    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 26-09-2023

    కుదించు

    టాటా అవిన్య ప్రత్యామ్నాయాలు

    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 20.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కొడియాక్
    స్కోడా కొడియాక్
    Rs. 38.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ టక్సన్
    హ్యుందాయ్ టక్సన్
    Rs. 29.02 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు mu-x
    ఇసుజు mu-x
    Rs. 35.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 33.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 33.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బివైడి e6
    బివైడి e6
    Rs. 29.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా సఫారీ
    టాటా సఫారీ
    Rs. 16.19 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    టాటా అవిన్య పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Venus
      5 రోజుల క్రితం
      Arumukhan pillai
      Comfortable seat ventilated and reclining with a lot of legroom. one charge mileage up to 500 km. full leather interiors. large display.phone charging phone hold gadgets. Small cabinet with refrigeration to keep beverages.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Good design
      15 రోజుల క్రితం
      Ashok
      Nice design I will like buy, I have hold my purchase of new car and managing with old car, price range looks little higher if it could be between 18 to 30 lakh will be better option and also petrol, and EV IF BOTH model as I am interested for petrol car only.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Super Stylish
      1 నెల క్రితం
      Sriram
      Price should be affordable . It's almost looking like a Tesla. It should be affordable by the large section of India that is the 'MIDDLE CLASS '. It should contain many features.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Inspired by TARGEN CAR
      1 నెల క్రితం
      Monuj Kumar Sonowal
      Features must superior and exceptional for an EV . Otherwise it will not success. Replacement of Battery should not costly. Safety rating hopefully 5*. Minimum 400KM should run in one charging.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Performance
      2 నెలల క్రితం
      Dhdhdhd hshdhd
      Comfort and value for money. Expectations around looks, performance.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    టాటా అవిన్య గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: టాటా అవిన్య అంచనా ధర ఎంత?
    టాటా అవిన్య ధర Rs. 30.00 - 60.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: టాటా అవిన్య అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    టాటా అవిన్య Feb 2025న ప్రారంభించబడుతుంది.

    టాటా అవిన్య వీడియోలు

    టాటా అవిన్య దాని వివరణాత్మక రివ్యూ, లాభాలు & నష్టాలు, పోలిక & వేరియంట్స్ వివరణలు, మొదటి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్, ఫీచర్స్, స్పెక్స్, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ వివరాలు మరియు మరిన్నింటికి సంబంధించిన 1 వీడియోలు ఉన్నాయి.
    Tata Avinya EV Concept | 500km Range, 30-minutes to Full Charge! Launch in 2025 | CarWale
    youtube-icon
    Tata Avinya EV Concept | 500km Range, 30-minutes to Full Charge! Launch in 2025 | CarWale
    CarWale టీమ్ ద్వారా06 May 2022
    43118 వ్యూస్
    167 లైక్స్

    టాటా కార్లు

    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా సఫారీ
    టాటా సఫారీ
    Rs. 16.19 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    టాటా హారియర్ ఈవీ
    టాటా హారియర్ ఈవీ

    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా కర్వ్ ఈవీ
    టాటా కర్వ్ ఈవీ

    Rs. 16.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...