CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ అనేది సెడాన్స్, ఇది Dec 2024లో Rs. 80.00 - 90.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • ఇలాంటి కార్లు
    • వినియోగదారుని అంచనా
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ కుడి వైపు నుంచి వెనుక భాగం
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే న్యూ ఇ-క్లాస్ పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ సారాంశం

    ధర

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ధరలు Rs. 80.00 లక్షలు - Rs. 90.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    అప్ డేటెడ్ మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ 2024 రెండవ అర్ధ భాగంలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నాం.

    ఇది ఏయే వేరియంట్లలో అందించబడుతుంది?

    లగ్జరీ సెడాన్ రెండు వేరియంట్లలో అందించబడుతుందని భావిస్తున్నారు - స్టాండర్డ్ మరియు ఎల్ డబ్లూ బి.

    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్‌లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి?

    ఎక్స్‌టీరియర్:

    డిజైన్ ఫ్రంట్, అప్‌డేటెడ్ సెడాన్‌లో త్రీ-డైమెన్షనల్ ఫ్రంట్ గ్రిల్, కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనుబొమ్మలా కనిపించే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు కొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ సెట్ ఉంటాయి.

    కొలతల పరంగా, ఇ-క్లాస్ పొడవు 5,092mm, ఎత్తు 1,493mm మరియు వెడల్పు 1,880mm ఉంది. అంతేకాకుండా, 3,094mm వీల్‌బేస్‌తో, ఇది స్టాండర్డ్ ఇ-క్లాస్ మోడల్ కంటే 133mm పొడవుగా ఉంటుంది.

    ఇంటీరియర్:

    లోపల, అప్‌డేటెడ్ ఇ-క్లాస్ సరికొత్త ఎంబియుఎక్స్ సూపర్‌స్క్రీన్, నప్పా లెదర్ అప్హోల్స్టరీ, బర్మెస్టర్ 4-డి సరౌండ్ సౌండ్ సిస్టమ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు మెమరీ పార్క్ అసిస్ట్‌తో వస్తుంది.

    ఇ-క్లాస్ లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి?

    హుడ్ కింద, లగ్జరీ సెడాన్ రెండు పవర్‌ట్రెయిన్‌లలో అందించబడే అవకాశం ఉంది. అవి ఏవి అంటే - 2.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ కూడా ఉండవచ్చు.

    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ సేఫ్ కారు అని చెప్పవచ్చా?

    మెర్సిడెస్-బెంజ్ ని ఇంకా ఎటువంటి భద్రతా రేటింగ్స్ కోసం ఇ-క్లాస్‌ని టెస్ట్ చేయలేదు.

    ఇ-క్లాస్‌కి పోటీగా ఏవి ఉన్నాయి ?

    లాంచ్ తర్వాత, ఇ-క్లాస్ బిఎండబ్లూ 5 సిరీస్, వోల్వో S90, ఆడి A6 మరియు జాగ్వార్ XF లతో పోటీ పడుతుంది.

    చివరిగా 26 నవంబర్, 2023న అప్ డేట్ చేయబడింది

    కుదించు

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ప్రత్యామ్నాయాలు

    బిఎండబ్ల్యూ 6 సిరీస్ gt
    బిఎండబ్ల్యూ 6 సిరీస్ gt
    Rs. 73.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి s5 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి s5 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 75.80 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్  గ్రాండ్ చెరోకీ
    జీప్ గ్రాండ్ చెరోకీ
    Rs. 80.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ i4
    బిఎండబ్ల్యూ i4
    Rs. 72.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 76.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ eqb
    మెర్సిడెస్-బెంజ్ eqb
    Rs. 74.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి glc 43 కూపే
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి glc 43 కూపే
    Rs. 87.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 74.45 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Don't feel luxury car in or out
      4 రోజుల క్రితం
      Abhisekh kalita
      Price is higher than quality ,your cars looks not better and not heavy and safety cars also , this car look only logo and out of logo this car not premium out side and in side.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిబహుశా
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిలేదు
    • My expectation
      3 నెలల క్రితం
      sukusree
      Tunnel height should be maximum reduced, rear middle seat space and comfort must be increased, and should have maximum ground clearness suitable for Indian / Kerala Roads. umbrella holding spaces are also needed.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిలేదు

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ అంచనా ధర ఎంత?
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ధర Rs. 80.00 - 90.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ Dec 2024న ప్రారంభించబడుతుంది.

    ఇలాంటి ఒకే తరహా రాబోయే కార్లు

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టెస్లా మోడల్ 3
    టెస్లా మోడల్ 3

    Rs. 70.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    న్యూ ఇ-క్లాస్ ఫోటోలు

    • మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ కుడి వైపు నుంచి వెనుక భాగం
    • మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    • మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్ ఎడమ వైపు నుంచి ముందుభాగం

    మెర్సిడెస్-బెంజ్ కార్లు

    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 60.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    Rs. 51.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మెర్సిడెస్-బెంజ్ G-Class with EQ Power
    మెర్సిడెస్-బెంజ్ G-Class with EQ Power

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    24th ఏప్రిల్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQS Maybach
    మెర్సిడెస్-బెంజ్ EQS Maybach

    Rs. 3.05 - 3.75 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) మార్చి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...