CarWale
    AD

    ప్రపంచవ్యాప్తంగా కొత్త టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్

    Authors Image

    Haji Chakralwale

    229 వ్యూస్
    ప్రపంచవ్యాప్తంగా కొత్త టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్
    • వచ్చే ఏడాది ఇండియాలో అరంగేట్రం
    • మెకానికల్‍గా ఎటువంటి మార్పుల్లేకుండా వచ్చే అవకాశం

    హ్యుందాయ్ అంతర్జాతీయ మార్కెట్లో తన కొత్త టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు తాజా అప్‌డేట్‌తో, రెండు-వరుసల ప్రీమియం ఎస్‌యువి సరికొత్త అప్‌డేటెడ్ ఇంటీరియర్‌ మరియుఎక్స్‌టీరియర్ డిజైన్‌ను పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ వచ్చే ఏడాది ఎప్పుడైనా ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

    Hyundai Tucson Right Front Three Quarter

    లోపలి  భాగంలో, టక్సన్ డిజైన్ లో మార్పు మరియు రీడిజైన్ పారామెట్రిక్ గ్రిల్ సరికొత్తగా కనిపిస్తుంది, అలాగేన్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌ ద్వారా చిన్న చిన్న అడ్జస్ట్ మెంట్లన పొందింది. అంతే కాకుండా, ఈ మోడల్ మునుపటి అప్‌డేట్ కంటే మరింత మెరుగైన అప్‌డేట్ ను పొందింది.

    Hyundai Tucson Dashboard

    అయినప్పటికీ, ఈ టక్సన్ లోని ఇంటీరియర్స్ చాలా ముఖ్యమైన మార్పులను పొందుతుంది. ఇది న్యూ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్, ట్వీక్ చేయబడిన ఎయిర్‌కాన్ వెంట్స్ మరియు కంట్రోల్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు మరియు సెంటర్ కన్సోల్ కొత్త గేర్ లివర్‌ వంటి సరికొత్త ఫీచర్స్ ను కలిగి ఉంది.

    ఫీచర్ల విషయానికొస్తే, టక్సన్ లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటిని కొనసాగించనుంది.

    Hyundai Tucson Left Side View

    మెకానికల్‍గా, ఈ న్యూ టక్సన్ పవర్డ్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో కొనసాగుతుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, దీని ఇంజిన్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ టక్సన్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7758 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ టక్సన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 34.73 లక్షలు
    BangaloreRs. 36.87 లక్షలు
    DelhiRs. 33.57 లక్షలు
    PuneRs. 34.89 లక్షలు
    HyderabadRs. 36.06 లక్షలు
    AhmedabadRs. 32.86 లక్షలు
    ChennaiRs. 36.75 లక్షలు
    KolkataRs. 33.96 లక్షలు
    ChandigarhRs. 32.60 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7758 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రపంచవ్యాప్తంగా కొత్త టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ను ఆవిష్కరించిన హ్యుందాయ్