CarWale
    AD

    స్పై టెస్టింగ్ చేస్తూ మళ్లీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్; త్వరలో లాంచ్

    Authors Image

    Haji Chakralwale

    267 వ్యూస్
    స్పై టెస్టింగ్ చేస్తూ మళ్లీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్; త్వరలో లాంచ్
    • సరికొత్త ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ను  పొందనున్న ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్
    • ఇంటీరియర్స్ అప్‌డేట్ లను పొందనున్న ఫేస్‌లిఫ్ట్

    మహీంద్రా తన ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టెస్టింగ్ చేస్తూ మళ్లీ కనిపించింది. టెస్ట్ మ్యూల్ తో భారీగా కప్పబడి ఉన్న ఈ మోడల్ ని స్పై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది వచ్చే మరికొన్ని నెలల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

    Mahindra XUV300 facelift Rear View

    ఇక్కడ స్పై షాట్‌లో చూసినట్లుగా, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్‌ పూర్తిగా రీడిజైన్ చేయబడిన రియర్ ప్రొఫైల్‌ను పొందుతుంది. ఇది కనెక్ట్ చేసే లైట్ బార్, కొత్త బంపర్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో ఎక్స్‌టెండెడ్ రూఫ్ స్పాయిలర్, డీఫాగర్‌తో రియర్  వైపర్ మరియు రూఫ్ రెయిల్స్  తో కూడిన సి-షేప్డ్ ఎల్ఈడీ టైల్‌లైట్‌లను కలిగి ఉంటుంది.

    Mahindra XUV300 facelift Dashboard

    ఈ ఎక్స్‌యువి300 క్యాబిన్‌ అతిపెద్ద మార్పును పొందనుండగా,  ఇప్పుడు మాత్రం ఇది కొంచెం పాతదిగా అనిపిస్తుంది. అయితే, ఇటీవలే లాంచ్ అయిన ఎక్స్‌యువి400  లాగానే, ఇది ఇప్పుడు మోడరన్ అనుభూతిని అందించడానికి కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఈ ఎక్స్‌యువి300  ఫేస్‌లిఫ్ట్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు అప్‌హోల్స్టరీతో  లోడ్ చేయబడుతుందని మేము ఆశిస్తున్నాము. 

    మెకానికల్‍గా చూస్తే, ఎక్స్‌యువి300 ను అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందించే అవకాశం ఉంది .ఇది ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో వచ్చింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సోనార్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    సోనార్పూర్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KolkataRs. 8.66 లక్షలు
    BaruipurRs. 8.72 లక్షలు
    KhariberiaRs. 8.72 లక్షలు
    HowrahRs. 8.72 లక్షలు
    MaheshtalaRs. 8.72 లక్షలు
    DakshineswarRs. 8.72 లక్షలు
    DankuniRs. 8.72 లక్షలు
    MadhyamgramRs. 8.72 లక్షలు
    KhardahaRs. 8.72 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • స్పై టెస్టింగ్ చేస్తూ మళ్లీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్; త్వరలో లాంచ్