CarWale
    AD

    అద్బుతంగా కనిపిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్, స్పై టెస్టింగ్ లో వెల్లడైన కీలక విషయాలు

    Authors Image

    Haji Chakralwale

    260 వ్యూస్
    అద్బుతంగా కనిపిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్, స్పై టెస్టింగ్ లో వెల్లడైన కీలక విషయాలు
    • రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ లేఅవుట్ తో రానున్న ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్
    • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ ను పొందనున్న ఫేస్‍లిఫ్ట్

    ఇండియన్ ఆటో దిగ్గజం మహీంద్రా వచ్చే సంవత్సరం 2024లో ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్, ఎక్స్‌యూవీ400 ఫేస్‍లిఫ్ట్, మరియు 5-డోర్ థార్ వంటి వివిధ మోడళ్ళను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ను టెస్ట్ మ్యూల్ తో టెస్టింగ్ చేస్తూ ఉండగా స్పై కెమెరా కంటికి చిక్కింది. 

    Mahindra XUV300 facelift Front Row Seats

    తాజా స్పై ఫోటోలలో రాబోయే ఎస్‍యూవీ యొక్క ఇంటీరియర్ లో ఏమేం ఉండనున్నాయో ఇక్కడ మనం చూడవచ్చు. అయితే, ఈ కొత్త స్పై షాట్స్ లో ఎస్‍యూవీకి సంబంధించిన క్యాబిన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ తాజా స్పై పిక్చర్ ని గమనిస్తే, వైట్ సీట్ అప్ హోల్స్టరీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ తో రానుంది. ఇంకా ఇందులో గమనించాల్సిన మిగతా అంశాలు ఏంటి అంటే, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ వి ఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫంక్షన్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. 

    Mahindra XUV300 facelift Right Rear Three Quarter

    ఇక ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, అప్‍డేటెడ్ ఎక్స్‌యూవీ300 కొత్త ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ని పొందనుంది. దీంతో దీని లుక్ మరింత తాజాగా కనిపించనుంది. అలాగే ఇందులో కొత్త స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఎక్స్‌యూవీ700-ఉన్నటువంటి ఎల్ఈడీడీఆర్ఎల్స్, స్లీకర్ గ్రిల్, కొత్త ప్యాటర్న్ తో కూడిన అల్లాయ్ వీల్స్, రీడిజైన్డ్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌లైట్స్ ఉండనున్నాయి.

    ఇక ఇందులో ప్రధానంగా ఉండే ఇంజిన్స్ విషయానికి వస్తే, రాబోయే ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ ఇంతకు ముందున్న వెర్షన్ లాగా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో రానుంది. చివరగా పోటీ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ300 టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మరియు కియా సోనెట్ వంటి వాటితో పోటీపడనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అద్బుతంగా కనిపిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్, స్పై టెస్టింగ్ లో వెల్లడైన కీలక విషయాలు