CarWale
    AD

    లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఎంజి ఆస్టర్

    Authors Image

    Haji Chakralwale

    419 వ్యూస్
    లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఎంజి ఆస్టర్
    • కొత్త స్ప్రింట్ వేరియంట్ ను పరిచయం చేసిన ఎంజి
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన 2024 మోడల్ ఆస్టర్ 

    ఎంజి ఇండియా ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ ఆస్టర్ ని ఇండియాలో అప్‍డేట్ చేసింది. ఇప్పుడు ఈ రీఫ్రెష్డ్ 2024 ఆస్టర్ మోడల్ రూ.9.98 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు దీనిని స్ప్రింట్(కొత్త), షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, మరియు సావీ ప్రో అనే 5 వేరియంట్లలో పొందవచ్చు. 

    ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, అప్‍డేటెడ్ ఎంజి ఆస్టర్ ఐ-స్మార్ట్ 2.0, 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్, జియో-బేస్డ్ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ మరియు యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌తో కూడిన డిజిటల్ కీ ఫంక్షన్లతో లోడ్ చేయబడింది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్)సూట్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

    మెకానికల్ గా, ఈ ఆటోమేకర్ ఆస్టర్ యొక్క పవర్ ట్రెయిన్స్ ని ఏమాత్రం మార్చకుండా 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ అనే పవర్ ట్రెయిన్లను 2024 మోడల్ ఆస్టర్ లో కూడా కొనసాగిస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, సివిటి, మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. 

    లాంచ్ పై ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ “మా ఉత్పత్తులతో సరికొత్త ఆటోమొబైల్ టెక్నాలజీని ప్రదర్శించి కస్టమర్ల అంచనాలను అందుకోవడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము. దానికి అనుగుణంగా, ఎంజి బ్రాండ్ ఈ సంవత్సరం తన శతాబ్ది వేడుకలను జరుపుకుంటూఆస్టర్ 2024 లైనప్ ఫీచర్స్, డిజైన్ మరియు గొప్ప విలువ ప్రతిపాదనల కలయికను అందిస్తుంది, ఇది ఎంజి కారును కొనుగోలు చేసే కస్టమర్లను ఈ లాంచ్ మరింత ఆనందపరుస్తుందని భావిస్తున్నాము.” అని పేర్కొన్నారు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి ఆస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జాష్పూర్

    జాష్పూర్ సమీపంలోని నగరాల్లో ఎంజి ఆస్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PathalgaonRs. 11.58 లక్షలు
    LailungaRs. 11.58 లక్షలు
    AmbikapurRs. 11.58 లక్షలు
    SurgujaRs. 11.58 లక్షలు
    BalrampurRs. 11.58 లక్షలు
    RaigarhRs. 11.58 లక్షలు
    SurajpurRs. 11.58 లక్షలు
    KharsiaRs. 11.58 లక్షలు
    KorbaRs. 11.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అయిన 2024 ఎంజి ఆస్టర్