CarWale
    AD

    MG Astor: హైదరాబాద్ తో సహా టాప్-10 సిటీల్లో 2024 ఎంజి ఆస్టర్ ఆన్-రోడ్ ధరలు

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    543 వ్యూస్
    MG Astor: హైదరాబాద్ తో సహా టాప్-10 సిటీల్లో 2024 ఎంజి ఆస్టర్ ఆన్-రోడ్ ధరలు
    • ఇండియాలో రూ.9.98 లక్షలతో ప్రారంభమైన ధరలు
    • వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ దీని సొంతం

    కొన్ని రోజుల క్రితం, ఎంజి మోటార్ ఇండియా ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ 2024 ఇటరేషన్ ఆస్టర్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం, ఇది స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, మరియు సావీ ప్రో అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతున్న ఆస్టర్ ధరలు రూ.9.98 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఆర్టికల్ లో మేము ఇండియాలోని టాప్-10 సిటీల్లో 2024 ఎంజి ఆస్టర్యొక్క బేస్ వేరియంట్ మరియు టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధరలను పొందుపరిచాము.

    సిటీబేస్ వేరియంట్టాప్ వేరియంట్
    హైదరాబాద్రూ. 11.98 లక్షలురూ. 22.06 లక్షలు
    ఢిల్లీరూ. 11.33 లక్షలురూ. 20.85 లక్షలు
    చెన్నైరూ. 11.90 లక్షలురూ. 22.25 లక్షలు
    కోల్ కతారూ. 11.59 లక్షలురూ. 20.81 లక్షలు
    బెంగళూరురూ. 11.99 లక్షలురూ. 22.07 లక్షలు
    ముంబైరూ. 11.71 లక్షలురూ. 21.21 లక్షలు
    అహ్మదాబాద్రూ. 10.99 లక్షలురూ. 19.73 లక్షలు
    పూణేరూ. 11.71 లక్షలురూ. 21.21 లక్షలు
    చండీఘర్రూ. 10.98 లక్షలురూ. 19.71 లక్షలు
    కొచ్చిరూ. 11.87 లక్షలురూ. 22.04 లక్షలు

    2024 ఎంజి ఆస్టర్ ఇప్పుడు మరెన్నో కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది, అందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కోసం వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు అప్‌డేటెడ్ ఐస్మార్ట్యూజర్ ఇంటర్‌ఫేస్ ఉన్నాయి. 

    MG Astor Engine Shot

    హుడ్ క్రింద, ఎంజి మోటార్ కంపెనీ 2024 ఆస్టర్ యొక్క పవర్ ట్రెయిన్లలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. ఇంతకు ముందు ఉన్న 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్లనే ఇందులో కూడా కొనసాగిస్తుంది. మొదటిది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో మాత్రమే జతచేయబడి 138bhp పవర్ మరియు 144Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్సుతో జత చేయబడి 108bhp మరియు144Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి ఆస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    32680 వ్యూస్
    281 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    21372 వ్యూస్
    120 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 15.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 13.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 13.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 64.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 90.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 31.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 73.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.50 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 9.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 15.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 8.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పిథోరగర్

    పిథోరగర్ సమీపంలోని సిటీల్లో ఎంజి ఆస్టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    BageshwarRs. 11.50 లక్షలు
    ChamoliRs. 11.50 లక్షలు
    AlmoraRs. 11.50 లక్షలు
    ChampawatRs. 11.50 లక్షలు
    NainitalRs. 11.50 లక్షలు
    HaldwaniRs. 11.50 లక్షలు
    RudraprayagRs. 11.50 లక్షలు
    KhatimaRs. 11.50 లక్షలు
    Pauri GarhwalRs. 11.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    32680 వ్యూస్
    281 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    21372 వ్యూస్
    120 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • MG Astor: హైదరాబాద్ తో సహా టాప్-10 సిటీల్లో 2024 ఎంజి ఆస్టర్ ఆన్-రోడ్ ధరలు