CarWale
    AD

    కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి కోసం 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన స్కోడా

    Authors Image

    Haji Chakralwale

    106 వ్యూస్
    కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి కోసం 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన స్కోడా
    • 2025 మొదటి త్రైమాసికంలో లాంచ్ కి సిద్ధంగాఉన్న మోడల్ 
    • 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌తో లభించే అవకాశం

    ఈ సంవత్సరం ప్రారంభంలో, స్కోడా ఇండియా సెగ్మెంట్‌లోని టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్ ఇతర కాంపాక్ట్ ఎస్‌యువి లతో పోటీ పడేందుకు న్యూ సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. డిజైన్ రెండర్‌తో మోడల్‌ను టీజ్ చేస్తూ, ఈ బ్రాండ్ పోటీని ప్రారంభించింది, ఇందులో పాల్గొనేవిఎస్‌యువి పేరును నమోదు చేయడంలో సహకరించవచ్చు.

    ఇప్పుడు, ఆటోమేకర్ కయాక్, క్లిక్, కార్మిక్, క్లిక్, కాస్మిక్, కైరోక్, కారిక్, క్విక్, కైమాఖ్, మరియు కైలాఖ్ అనే 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసింది. 2025 మొదటి త్రైమాసికంలో షెడ్యూల్ చేయబడగా లాంచ్‌కు ముందు కార్ మేకర్ ఈ కార్ పేరును త్వరలో ప్రకటిస్తుంది.

    అదేవిధంగా , ఎస్‌యువిఇటీవల దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇది తన పెద్ద ఎంక్యూబి  అయిన, కుషాక్ నుండి డిజైన్ పోలికలను పొందింది. కొన్ని డిజైన్ హైలైట్‌లలో నిలువు స్లాట్‌లతో కూడిన స్లీకర్ గ్రిల్, గ్రిల్‌కి పక్కగా ఎల్ఈడీ డిఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, విశాలమైన రేడియేటర్ గ్రిల్ మరియు స్క్వేర్డ్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. కారువెనుక భాగంలో, ఎస్‌యువి ఫీచర్స్ లో ఎల్ -షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా,పొడిగించిన రూఫ్  రెయిల్స్ మరియు స్టాప్ ల్యాంప్‌తో పొడిగించిన వెనుక స్పాయిలర్‌ను కలిగి ఉంటుంది.

    Skoda Sub-four metre SUV Rear View

    పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే, లాంచ్ కానున్నస్కోడా ఎస్‌యువి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 1.0-లీటర్  టిఎస్ఐ పెట్రోల్ మోటార్ తో జతచేయబడి రానుంది. ఈ ఇంజిన్ స్లావియా మరియు కుషాక్ మధ్య ట్యూన్ చేయబడగా, ఇందులో ని ఇంజిన్ 114bhp మరియు 178Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా Sub-four metre SUV గ్యాలరీ

    • images
    • videos
    • Skoda Sub-four metre SUV Headlight
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 66.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అనంతపురం

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి కోసం 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన స్కోడా