CarWale
    AD

    కొత్త స్కోడా సబ్-4-మీటర్ ఎస్‍యూవీ గురించి ఆసక్తికరమైన అంశాలేమున్నాయంటే !

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    200 వ్యూస్
    కొత్త స్కోడా సబ్-4-మీటర్ ఎస్‍యూవీ గురించి ఆసక్తికరమైన అంశాలేమున్నాయంటే !
    • మార్చి-2025లో లాంచ్ అవ్వనున్న కొత్త స్కోడా
    • బ్రెజా, నెక్సాన్, సోనెట్, వెన్యూ, ఇతర కార్లతో పోటీ

    ఈ నెల ప్రారంభంలో, స్కోడా ఇండియన్ మార్కెట్లో కొత్త ఎస్‍యూవీని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుందనే విషయాన్ని నిర్దారించింది. 2025 ప్రథమార్థంలో అందుబాటులోకి రానుండగా, ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవ బ్రాండ్ ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫారమ్‌ అధారంగా రానుంది. ఇప్పటివరకు ఈ కారు గురించి మనకు తెలిసిన అంశాలు ఏమేం ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

    స్కోడా తెలిపిన వివరాల ప్రకారం, చెక్ కార్‌మేకర్ నుండి వచ్చిన కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీఇండియాలో డెవలప్ చేయబడి తయారుచేయబడుతుంది. కొత్త స్కోడా కారు లాంటి చిన్న కార్లకు గవర్నమెంట్ ట్యాక్స్ శ్లాబు కింద బెనిఫిట్స్ అందిస్తుంది మరియు ధరల విషయానికి వస్తే ఈ ఎక్సైజ్ బెనిఫిట్స్ కస్టమర్లకు అందజేయబడతాయి.

    స్కోడా ప్రకారం, ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ, 2026 నాటికి ఇండియాలో స్కోడా కంపెనీ 1 లక్ష కార్ల వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. ఇంకా, ఈ కొత్త స్కోడా మోడల్ 5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండి 2030 నాటికి ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ ఫ్యామిలీ యొక్క లక్ష్యానికి కూడా దోహదపడుతుంది.

    స్కోడా కంపెనీ ఈ రాబోయే ఎస్‍యూవీకి ఇంకా పేరును ఫైనలైజ్ చేయలేదు మరియు చాలా సందర్భాలలో, 'నేమ్ యువర్ స్కోడా' ప్రచారంతో కస్టమర్లు మరియు అభిమానులను దీనికి పేరు పెట్టడానికి నేరుగా పాల్గొనేలా ఒక కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసింది. క్విక్, కారిక్, కైరోక్, కైమాక్ మరియు కైలాక్ తో సహా ఐదు పేర్లను కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ మోడల్, పైన పేర్కొన్న పేర్లు సూచించినట్లుగా, దాని ఎస్‍యూవీ రేంజ్ కి అనుగుణంగా, ప్రస్తుతం కుషాక్ మరియు కోడియాక్‌ల పేర్లు కలిసే లాగా ఈ ఎస్‍యూవీ రేంజ్ కి, కె లెటర్ తో ప్రారంభమై మరియు క్యూ లెటర్ తో ముగిసే పేరును కలిగి ఉండేటట్లు ప్లాన్ చేస్తుంది.

    లాంచ్ అయిన తర్వాత, స్కోడా సబ్-4-మీటర్ ఎస్‍యూవీతో పోటీ పడటానికి పెద్ద సంఖ్యలో పోటీదారులుగా భావిస్తున్న వారి లిస్టు ఉంది. అవి ఏవేవి అంటే, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300 (ఫేస్‌లిఫ్ట్ అవతార్‌), నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా Sub-four metre SUV గ్యాలరీ

    • images
    • videos
    • స్కోడా Sub-four metre SUV హెడ్ లైట్
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5752 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.73 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 61.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, ఇంఫాల్

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5752 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త స్కోడా సబ్-4-మీటర్ ఎస్‍యూవీ గురించి ఆసక్తికరమైన అంశాలేమున్నాయంటే !