CarWale
    AD

    ఈ గుడ్ న్యూస్ మీకోసమే! ఇండియాలో నేడే ప్రారంభమైన మహీంద్రా XUV 3XO అధికారిక బుకింగ్స్

    Authors Image

    Haji Chakralwale

    134 వ్యూస్
    ఈ గుడ్ న్యూస్ మీకోసమే! ఇండియాలో నేడే ప్రారంభమైన మహీంద్రా XUV 3XO అధికారిక బుకింగ్స్
    • అందుబాటులో ఉన్న 8 కలర్స్ మరియు 9 వేరియంట్స్
    • మే 26 నుండి ప్రారంభంకానున్న కార్ డెలివరీ

    మహీంద్రా దాని కార్ బుకింగ్‌ల తర్వాత మొదట కారును లాంచ్ చేయడం ద్వారా అసాధారణ మార్గాన్ని అనుసరించింది. అయినప్పటికీ, ఇటీవల లాంచ్ అయిన XUV 3XO అధికారిక బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్ డెలివరీ మే 26 నుండి ప్రారంభం కానుంది. సమీపంలోని మహీంద్రా- అధికారిక డీలర్‌షిప్ లేదా ఈ బ్రాండ్  ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను సందర్శించి, టాటా నెక్సాన్ కి పోటీగా ఉన్న దీనిని మీరు బుక్ చేసుకోవచ్చు.

    మహీంద్రా XUV 3XOని M1, M2, M2 ప్రో, M3, M3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ అనే 9 వేరియంట్స్ లో ఎంచుకోవచ్చు, దీని ధరల విషయానికొస్తే, ఎస్‌యువి ధరలు రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమై రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి.

    Mahindra XUV 3XO Right Rear Three Quarter

    కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే, XUV 3XO 16 ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్ లో ఉండగా, సిట్రిన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే, నెబ్యులా బ్లూ, డ్యూన్ బీజ్ మరియు టాంగో రెడ్‌లతో సహా 8 మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. అలాగే, అన్ని పెయింట్ స్కీమ్‌లను గాల్వనో గ్రే లేదా స్టెల్త్ బ్లాక్‌లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో కస్టమైజ్ చేయవచ్చు.

    ఇతర కార్లను కొనుగోలు చేయాలనుకొని ప్లాన్ చేస్తున్న కస్టమర్లు వాటికి గట్టి పోటీనిస్తున్న మహీంద్రా XUV 3XO బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో వచ్చింది.

    పనోరమిక్ సన్‌రూఫ్
    ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
    65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్
    డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
    లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్
    స్టాండర్డ్‌గా ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్స్ 
    17-ఇంచ్ అల్లాయ్ వీల్స్
    Mahindra XUV 3XO Sunroof/Moonroof

    మెకానికల్‍గా, మహీంద్రా XUV 3XO టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్  ఆప్షన్ల తో అందుబాటులో ఉంది.1.2-లీటర్ పెట్రోల్ మోటార్స్ 109bhp/200Nm మరియు 129bhp/230Nm టార్క్ అవుట్‌పుట్‌తో రెండు ట్యూన్‌లలో అందించబడ్డాయి. అదే విధంగా, డీజిల్ ఇంజిన్ 115bhp మరియు 300Nm మాక్సిమం టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్  మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఈ గుడ్ న్యూస్ మీకోసమే! ఇండియాలో నేడే ప్రారంభమైన మహీంద్రా XUV 3XO అధికారిక బుకింగ్స్