CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ అనేది హ్యాచ్‍బ్యాక్స్, ఇది Sep 2025లో Rs. 12.00 - 15.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. It is available in 1 variant with 1 transmission option : Automatic. టాటా ఆల్ట్రోజ్ ఈవీ driving range is 306 కి.మీ.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • వేరియంట్స్
    • ఇలాంటి కార్లు
    • పరిధి
    • వినియోగదారుని రివ్యూలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎడమ వైపు భాగం
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ కుడి వైపు నుంచి ముందుభాగం
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ వెనుక వైపు నుంచి
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ వెనుక వైపు నుంచి
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎడమ వైపు భాగం
    త్వరలో రాబోయేవి
    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2025లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ పై వినియోగదారుల అంచనాలు

    91%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    52%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    85%

    ఈ కారు డిజైన్ లాగా


    561 ప్రతిస్పందనల ఆధారంగా

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 12.00 లక్షలు onwards
    ఫ్యూయల్ టైప్ఎలక్ట్రిక్
    ట్రాన్స్‌మిషన్Automatic
    BodyStyleహ్యాచ్‍బ్యాక్స్
    Launch Date16 Sep 2025 (Tentative)

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ సారాంశం

    ధర

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధరలు Rs. 12.00 లక్షలు - Rs. 15.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    టాటా ఆల్ట్రోజ్  ఈవీధర ఎంత?

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధరలు రూ.12.00 లక్షలు  రూ.15.00 మధ్య ఉండవచ్చు అని అంచనా వేస్తున్నాం మరియు ఎంచుకున్న వేరియంట్‌పై ధర ఆధారపడి ఉండవచ్చు.

    సారాంశం:

    ఇండియా లో టాటా ఆల్ట్రోజ్ ఈవీని జనవరి 2023లో లాంచ్ చేసింది . దీని 30.2kWh బ్యాటరీతో పెర్మనెంట్ మాగ్నెట్ తో నడిచే 127.2bhp ఎలక్ట్రిక్ ఏసీ మోటారును పొందుతుంది. ఈ యూనిట్ సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి మరియు 250-300కిమీల రేంజ్  కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఇది టాటా నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీల మాదిరిగానే ఉంటుంది .

    ఐసిఈ-పవర్డ్ ఆల్ట్రోజ్‌తో పోలిస్తే, ఈవీ వెర్షన్ న్యూ డిజిటల్ ఇన్‌స్పైర్డ్ లోయర్ గ్రిల్‌ తో రానుందని భావిస్తున్నారు, ఇది ఆల్ట్రోజ్‌ ఈవీకి సిగ్నేచర్ లుక్ ని ఇస్తుంది . డ్యూయల్ అల్ట్రా-స్లిమ్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఎయిర్ డ్యామ్, న్యూ టీల్ బ్లూ కలర్, చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లు, వెనుకవైపు ఎగ్జాస్ట్ పైపు లేకపోవడం, కారు చుట్టూ కొన్ని ఈవీ బ్యాడ్జ్‌లు మరియు న్యూ అల్లాయ్‌లను పొందే అవకాశం ఉంది.

    ఆల్ట్రోజ్ ఈవీ లోపలి భాగం మొదటి నుండి చివరి వరకు కనెక్ట్ చేయబడిన కాక్‌పిట్ లాంటి థీమ్‌తో మోడరన్ ఏరో కమాండ్ సెంటర్‌ను పొందుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా, ఇది   7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందవచ్చు.

    ఆల్ట్రోజ్ ఈవీని గంటలో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చని టాటా పేర్కొంది.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :28-09-2023

                             

    కుదించు

    ఆల్ట్రోజ్ ఈవీ వేరియంట్ వివరాలు

    తెలుపబడిన వివరాలు తాత్కాలికమైనవి.

    వేరియంట్లుస్పెసిఫికేషన్స్
    త్వరలో రాబోయేవి
    26 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 306 కి.మీ

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ప్రత్యామ్నాయాలు

    సిట్రోన్ ec3
    సిట్రోన్ ec3
    Rs. 11.97 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    హ్యుందాయ్ i20 ఎన్ లైన్
    హ్యుందాయ్ i20 ఎన్ లైన్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    టాటా టియాగో ఈవీ
    టాటా టియాగో ఈవీ
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఆల్ట్రోజ్ ఈవీ తో సరిపోల్చండి
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Best ev car hatchback
      26 రోజుల క్రితం
      Omsagar
      I need in black car but price is not more than 13lak. I want electric car hatchback & style and Altroz is up to the mark. but if altroz is more than 15 lakh than it is not value for money.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • World killer
      1 నెల క్రితం
      Manish Agarwal
      Comfortable for long rides 2500km (no back pain ) , 0-100 sub 9 second, latest features Adas, 360 camera. Range of 350-400 km at steady speed of 110kmph. High end entertainment system.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయికొంత మేరకు
    • India is price sensitive market if price is less we can afford easily.
      1 నెల క్రితం
      Sudheer
      India needs more affordable price car. Most of the Indians are middle class so we didn't expect luxury cars. One more thing needs to improve logistics wise there less no of charging points.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Tata, Take Control of Ur Greed.. because That's the "Hourly Need.
      1 నెల క్రితం
      Chinmay Joshi
      It's like Tata is taking full advantage of the situation, as in most of it's car is high on safety ratings and people who are concerned about safety most, fall for it.. the prices of Tata ev are unreasonable.. for example, Tigor in any segment(patrol/ev)is super pricey, so will be Altroz ev.. if government is giving some subsidy on ev purchase, Tata doesn't let it's customer/buyer to have that monetary benefits, but instead keeping high prices and take it away from buyer. In terms of performance, the Maybach S-Class is equipped with powerful and refined engines, offering smooth acceleration and effortless cruising. It typically comes with advanced suspension systems and noise insulation technologies to ensure a serene and comfortable ride experience. Servicing and Maintenance:
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • We expecting range and Performance
      2 నెలల క్రితం
      Gvinoth
      Good range good performance compact car for city drive value for money expecting price for reasonable below nine lakhs boot space good performance good quality good material dashboard quality good.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరతక్కువ
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ పరిధి

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ mileage claimed by ARAI is 306 కి.మీ.

    Powertrain
    ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్

    టాటా ఆల్ట్రోజ్ ఈవీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: టాటా ఆల్ట్రోజ్ ఈవీ అంచనా ధర ఎంత?
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర Rs. 12.00 - 15.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: టాటా ఆల్ట్రోజ్ ఈవీ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ Sep 2025న ప్రారంభించబడుతుంది.

    ప్రశ్న: టాటా ఆల్ట్రోజ్ ఈవీ యొక్క కీలక స్పెసిఫికేషన్లు ఏమిటి?
    టాటా ఆల్ట్రోజ్ ఈవీ హ్యాచ్‍బ్యాక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ & ఎలక్ట్రిక్ ఇంధన ఆప్షన్‍లో అందుబాటులో ఉంటుంది.

    ఆల్ట్రోజ్ ఈవీ ఫోటోలు

    టాటా కార్లు

    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా సఫారీ
    టాటా సఫారీ
    Rs. 16.19 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    టాటా కర్వ్ ఈవీ
    టాటా కర్వ్ ఈవీ

    Rs. 16.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...